వైరల్‌ అవుతున్న బన్నీ ఫేస్‌బుక్‌ పోస్ట్‌

11 Nov, 2017 19:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టాలీవుడ్‌ హీరో అల్లు అర్జున్‌  గారాల పట్టి అర్హా తో  బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు.  పాప  తల్లి  స్నేహతో  ఉత్సాహంగా ఆడుకుంటున్న ఫోటోను ఒకదాన్ని సోషల్‌ మీడియాలో  షేర్‌ చేశారు.
 

తన అందాల పాప ఫోటోలను గతంలో కూడా వివిధ మీడియాల్లో పోస్ట్‌ చేసిన అల్లు అర్జున్  తాజాగా  అల్లు అర్హ తాజా ఫొటోనొకదాన్ని తన ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేశారు. అంతే బొద్దుగా, ముద్దుగా ఉన్న అర్హా   ఫోటోకు లైక్‌లు,  కమెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఫ్యాన్స్‌   
 

మరిన్ని వార్తలు