మారథాన్‌లో అమలాపాల్‌

11 Feb, 2019 10:12 IST|Sakshi

పెరంబూరు: పుదుచ్చేరిలో ఆదివారం జరిగిన మారథాన్‌లో నటి అమలాపాల్‌ పాల్గొన్నారు. పుదుచ్చేరిలో ఏటా ఈ మారథాన్‌ నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా ఆదివారం పుదుచ్చేరి, ఆరోవిల్‌లో మారథాన్‌ నిర్వహించారు. మందిర్‌ సెంటర్‌ నుంచి ఉదయం 5.30 గంటలకు మారథాన్‌ పోటీలు ప్రారంభం అయ్యాయి. 40, 21, 10 కిలోమీటర్ల విభాగాల్లో పోటీలను చేపట్టారు. ఇందులో తమిళ రైల్వే ఏటీజీపీ శైలేంద్రబాబు నేతృత్వంలో రైల్వే పోలీసుల బృందం, మహిళా కమాండర్‌ బృందం పాల్గొన్నారు. వీరితో పాటు మొత్తం 3 వేల మంది మారథాన్‌ల్లో పాల్గొన్నారు. సంచలన నటి అమలాపాల్‌ తన మిత్రులతో 21 కిలోమీటర్ల పోటీలో పాల్గొని ప్రేక్షకులను అలరించారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

8 ఏ‍ళ్ల పిల్లాడికి తండ్రిగా ‘అర్జున్‌ రెడ్డి’

త్వరలో రేణూ దేశాయ్‌ రీ ఎంట్రీ!

నాని విలన్‌గానా!

పాక్‌ గాయకుడిని తీసేసిన సల్మాన్‌

‘నిర్మాతలను ఇబ్బంది పెడుతున్న శంకర్‌’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

8 ఏ‍ళ్ల పిల్లాడికి తండ్రిగా ‘అర్జున్‌ రెడ్డి’

త్వరలో రేణూ దేశాయ్‌ రీ ఎంట్రీ!

పాక్‌ గాయకుడిని తీసేసిన సల్మాన్‌

నాని విలన్‌గానా!

‘నిర్మాతలను ఇబ్బంది పెడుతున్న శంకర్‌’

‘గల్లీ బాయ్‌’ రీమేక్‌లో మెగా హీరో