మూడు ముక్కలాట?

28 Aug, 2018 00:30 IST|Sakshi
రవితేజ

అమర్‌.. అక్బర్‌.. ఆంటొని.. ఒక్కరా? ముగ్గురా? అన్నదానిపై చిన్న క్లారిటీ ఇచ్చింది ‘అఅఆ’ చిత్ర బృందం. అమర్‌ అక్బర్‌ ఆంటొని ముగ్గురు అంటూ క్లారిటీ ఇచ్చారు. మూడు పేక ముక్కల మీద ముగ్గురి స్టిల్స్‌తో ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేశారు. సో.. ముగ్గురు హీరోలు కాబట్టి మూడు ముక్కలాటలా ఉంటుందా? థియేటర్స్‌లోనే తెలుస్తుంది. ‘వెంకీ, దుబాయ్‌ శీను’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత దర్శకుడు శ్రీను వైట్ల, రవితేజ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘అమర్‌ అక్బర్‌ ఆంటొని’.

ఇలియానా కథానాయిక. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను సోమవారం రిలీజ్‌ చేశారు. ‘‘ఈ ప్రాజెక్ట్‌ మీద చాలా ఎగై్జటెడ్‌ ఉన్నాను’’ అని రవితేజ పేర్కొన్నారు. ‘‘రవితేజ కెరీర్‌లో భిన్నంగా కనిపించడంతో పాటు నటిస్తున్న చిత్రం ఇది. మూడు  భిన్న గెటప్స్‌లో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం అమెరికాలో జరుగుతోంది. సెప్టెంబర్‌ ఫస్ట్‌ వీక్‌తో ఆల్మోస్ట్‌ టాకీ పార్ట్‌ పూర్తవుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 5న రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అన్నీ గుర్తుపెట్టుకుంటా; ఐశ్‌ భావోద్వేగం!

ప్రయాణం ముగిసింది; మిమ్మల్ని పెళ్లి చేసుకోవచ్చా!

అందుకే పెళ్లి చేసుకోలేదు : సల్మాన్‌

‘ఈ వీడియో షేర్‌ చేయడం ఆనందంగా ఉంది’

‘సాహో’తో సై!

కలలో కూడా అనుకోలేదు: షాహిద్‌

తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన రానా

చిరును కలిసిన పవన్‌, మనోహర్‌

‘ఆ 6 నెలలు నాకేం గుర్తు లేదు’

కరణ్‌కు నో చెప్పిన విజయ్‌ దేవరకొండ

ఆగస్ట్ 9న అనసూయ ‘కథనం’

బిల్లు చూసి కళ్లు తేలేసిన నటుడు..!

‘పెన్సిల్.. ఫేమస్‌ రివేంజ్‌ రైటర్‌’

వైరల్ అవుతున్న రజనీ స్టిల్స్‌!

బన్నీ సినిమాలో టబు లుక్‌!

ప్రతి రోజూ పరీక్షే!

బిగ్‌బాస్‌.. ఎలిమినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

‘సైరా’లో ఆ సీన్స్‌.. మెగా ఫ్యాన్స్‌కు పూనకాలేనట

బాలీవుడ్‌కు ‘డియర్‌ కామ్రేడ్‌’

‘వాల్మీకి’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

‘నా కొడుకు నా కంటే అందగాడు’

కేటీఆర్‌ బర్త్‌డే.. వారికి చాలెంజ్‌ విసిరిన ఎంపీ

అందుకే హాలీవుడ్‌లో నటించలేదు: అక్షయ్‌

బిగ్‌బాస్‌.. వాళ్లిద్దరి మధ్య మొదలైన వార్‌!

ఘనంగా స్మిత ‘ఎ జ‌ర్నీ 1999-2019’ వేడుక‌లు

‘గిది సిన్మార భయ్‌.. సీన్ చేయకండి’

'అత్యంత అందమైన వీడియో ఇది'

ఇస్రో ప్రయోగం గర్వకారణం: ప్రభాస్‌

నాని ‘గ్యాంగ్‌ లీడర్’ వాయిదా?

విక్రమ్ సినిమాపై బ్యాన్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అన్నీ గుర్తుపెట్టుకుంటా; ఐశ్‌ భావోద్వేగం!

తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన రానా

ప్రయాణం ముగిసింది; మిమ్మల్ని పెళ్లి చేసుకోవచ్చా!

‘సాహో’తో సై!

కలలో కూడా అనుకోలేదు: షాహిద్‌

‘ఈ వీడియో షేర్‌ చేయడం ఆనందంగా ఉంది’