టిక్‌టాక్‌ చిట్కాలు కావాలంటూ.. అమితాబ్‌

23 Aug, 2019 15:29 IST|Sakshi

ముంబై: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న కౌన్‌ బనేగా కరోర్‌పతి(కేబీసీ) 11వ సీజన్‌లోని నాలుగో ఎపిసోడ్ టీజర్‌ వీక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. టిక్‌టాక్‌ వీడియోలు చేయడానికి ఆసక్తి చూపే యువకుడిని సీనియర్‌ బచ్చన్‌ చిట్కాలు అడిగి తెలుసుకుంటారు. ఆద్యంతం సరదాగా సాగే ఈ సంభాషణలో సదరు యువకుడు టిక్‌టాక్‌లో పోస్ట్‌ చేసిన వీడియోలను స్క్రీన్‌పై చూపించారు. అంతేకాక టిక్‌టాక్ వీడియోలు ఎలా చేయాలో తెలుపడంతో.. షో వీక్షకులకు కనువిందు చేయనుంది.

మరోవైపు, ఉన్నావ్‌కు చెందిన యువతి నుపూర్ చౌహాన్ ఇతివృత్తాన్ని తెలిపే గాథ కూడా ఇవాళ టెలికాస్ట్‌ కానుంది. ఈ ఎపిసోడ్‌లో జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ ట్యూషన్‌ టీచర్‌గా రాణించడంపై తన అనుభవాలను పంచుకుంది. కేబీసీ షోలో హాట్ సీటు పొందే అవకాశం రావడంతో ఆమె స్పూర్తిదాయకంగా మారింది.  కాగా ప్రేక్షకుల అభిమనం చురగొన్న కేబీసీ షో, సోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్‌లో సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9గంటలకు ప్రసారమవుతోంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘తూనీగ’ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల

సాహోకు ఆ రికార్డు దాసోహం

తొలి తెలుగు చిత్రంగా ‘సాహో’

‘ఏదైనా జరగొచ్చు’ మూవీ రివ్యూ

‘కౌసల్య కృష్ణమూర్తి’ మూవీ రివ్యూ

డీ సేవలతో పైరసీని అరికట్టొచ్చు

రాజ్‌ తరుణ్‌ యాక్సిడెంట్‌ కేసులో ట్విస్ట్‌ 

టెక్నాలజీ మాయ

కిలాడి నంబర్‌ 4

ఒక దైవరహస్యం

అదృష్ట దేవత

ర్యాప్‌దే హవా

ముగ్గురు ఫూల్స్‌ కథ ఇది

బలమైన కారణం కోసం కొట్టేవాడు యోధుడు

టిప్‌ టిప్‌.. భలే ఉంది స్టెప్‌

ప్రియాంక కిడ్నాప్‌?

మనసుకు హత్తుకునేలా...

రాజమండ్రి ఎండల్లో బాగా కష్టపడ్డా

ఫైటర్‌ విజయ్‌

హ్యాపీ బర్త్‌డే అప్పా

సెప్టెంబర్‌ 6న ‘దర్పణం’

రాజ్‌తరుణ్‌ కారు కేసు: కార్తీక్‌ రూ.3లక్షలకు బేరం

జాన్వీ కపూర్‌ ఎందుకు రాలేదు!?

రాజ్‌తరుణ్‌ కేసులో కొత్త ట్విస్ట్‌

పిల్లలతో ఇవేం ఆటలు.. నటికి క్లాస్‌

‘ఇరగ’ దీసిన పునర్నవి.. ‘జిగేల్‌’మనిపించిన అషూ

రెండో ప్రయత్నంగా ఫ్యామిలీ సస్పెన్స్‌ థ్రిల్లర్‌

అక్కీ సో లక్కీ..

‘ఫైటర్‌’గా రౌడీ!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

టిక్‌టాక్‌ చిట్కాలు కావాలంటూ.. అమితాబ్‌

సాహోకు ఆ రికార్డు దాసోహం

తొలి తెలుగు చిత్రంగా ‘సాహో’

టిప్‌ టిప్‌.. భలే ఉంది స్టెప్‌

‘కౌసల్య కృష్ణమూర్తి’ మూవీ రివ్యూ

ఫైటర్‌ విజయ్‌