బిగ్‌ బీ అమితాబ్‌ కీలక వ్యాఖ్యలు

2 Oct, 2019 17:18 IST|Sakshi

సాక్షి, సినిమా : తనకు ఏమతం లేదనీ, తాను ఒక భారతీయుడినని బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం గాంధీ జయంతి సందర్భంగా ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ ప్రత్యేక కార్యక్రమంలో సామాజిక వేత్త బిందేశ్వర్‌ పాఠక్‌ అడిగిన ప్రశ్నకు అమితాబ్‌ పై విధంగా స్పందించారు. అంతేకాక, బచ్చన్‌ అనే పేరు నిజానికి తమ ఇంటి పేరు కాదని తమ ఇంటి పేరు శ్రీవాస్తవ అని వెల్లడించారు. తన తండ్రి హరివంశరాయ్‌ తనను స్కూల్‌లో జాయిన్‌ చేసినప్పుడు ఇంటి పేరు శ్రీవాస్తవ అని కాకుండా తన కలం పేరైన బచ్చన్‌ అని రాయించారని, దాంతో తనకు అదే పేరు స్థిరపడిపోయిందని వెల్లడించారు. అంతేకాక, బచ్చన్‌ అనే పేరు ఏమతాన్నీ సూచించదని చెప్పుకొచ్చారు.  

మరోవైపు అమితాబ్‌ కుటుంబ సంప్రదాయం ప్రకారం కుటుంబ పెద్దకు రంగులు పూసిన తర్వాతే హోళీ పండుగను ప్రారంభిస్తారు. ఈ విషయం గురించి అడుగగా, కుటుంబ సంప్రదాయం ప్రకారం ఇంట్లోని పెద్ద మనిషికి ఆ రకంగా గౌరవం ఇస్తామని స్పష్టం చేశారు. తన తండ్రి ఐతే ఇంట్లో టాయిలెట్లను శుభ్రం చేసే వ్యక్తి పాదాలకు రంగు పూసి ఆ తర్వాతే పండుగను జరుపు​కుంటారని తెలిపారు. ఈ విషయంలో మాకెలాంటి సిగ్గూ అనిపించదని అమితాబ్‌ పేర్కొన్నారు. కాగా, అమితాబ్‌ బచ్చన్‌కు ఇటీవల కేంద్ర ప్రభుత్వం అత్యున్నత సినీ పురస్కారమైన దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నా చెల్లెలినీ చావబాదారు: నటి సోదరి

హిట్‌ సినిమా హక్కులు కొన్న చిరంజీవి

సైరా హిట్‌.. మెగా ఫ్యామిలీ సంబరం

‘అన్నా ఏమైంది.. ఇలా ఉన్నారేంటి?’

బిగ్‌బాస్‌ ఇంట్లో నీళ్ల కోసం కొట్లాట!

సైరా కటౌట్‌ అంటే ఆమాత్రం ఉండాలి!

‘సైరా’ మూవీ రివ్యూ

రెండు రోజులు నిద్రే రాలేదు

ఓవర్సీస్‌ టాక్‌.. ‘సైరా’ అదిరిపోయింది

సైరా విడుదలకు గ్రీన్‌సిగ్నల్‌

‘ఊరంతా అనుకుంటున్నారు’ అందరికీ నచ్చుతుంది

సైరా నాకో పుస్తకం

నామినేషన్‌లో ఉన్నదెవరంటే..?

ఏపీలో ‘సైరా’ అదనపు షోలు

‘దర్శకులు ఒక్క రాత్రి మాతో గడపాలన్నారు’

నాన్న సినిమాకు చేయడం ఛాలెంజింగ్‌గా తీసుకున్నా!

‘సైరా’పై మోహన్‌బాబు స్పందన..

‘మాటలతో, చేతలతో నరకం చూపించాడు’

బాక్సాఫీస్‌ను షేక్‌ చేయనున్న ‘సైరా’

‘భజన బ్యాచ్‌’తో వస్తోన్న యప్‌టీవీ

‘సైరా’ను ఆపలేం.. తేల్చిచెప్పిన హైకోర్టు

‘సైరా’ ఫస్ట్‌ రివ్యూ: రోమాలు నిక్కబొడిచేలా చిరు నటన

బిగ్‌బాస్‌: టాస్క్‌ అన్నాక మీద పడతారు..!

పరిపూర్ణం కానట్లే: సమంత  

భాషతో పనేంటి?

విజయ్‌ వర్సెస్‌ విజయ్‌

సై సైరా... భయ్యా!

కనుల పండువగా సంతోషం

మీ ప్రేమను తిరిగి ఇచ్చేస్తా

ఉల్లి ధర రూ.500.. ఉప్పు ఐదు వేలు..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌ బీ అమితాబ్‌ కీలక వ్యాఖ్యలు

హిట్‌ సినిమా హక్కులు కొన్న చిరంజీవి

సైరా హిట్‌.. మెగా ఫ్యామిలీ సంబరం

‘అన్నా ఏమైంది.. ఇలా ఉన్నారేంటి?’

బిగ్‌బాస్‌ ఇంట్లో నీళ్ల కోసం కొట్లాట!

సైరా కటౌట్‌ అంటే ఆమాత్రం ఉండాలి!