కోపిష్టి యజమాని

22 Jun, 2019 01:00 IST|Sakshi
అమితాబ్‌ బచ్చన్

ఇక్కడున్న ఫొటో చూశారుగా. ఫొటోలో ఉన్నది బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్‌బచ్చన్‌ అంటే ఆశ్చర్యపోరుగా. సుజీత్‌ సర్కార్‌ దర్శకత్వంలో అమితాబ్‌ బచ్చన్, ఆయుష్మాన్‌ ఖురానా ప్రధాన పాత్రధారులుగా ‘గులాబో సీతాబో’ అనే సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాలోని అమితాబ్‌ బచ్చన్‌ లుక్‌ బయటికొచ్చింది. లక్నో నేపథ్యంలో సాగే ఫ్యామిలీ డ్రామా ఇది. ఈ సినిమాలో కోపిష్టి యజమాని పాత్రలో నటిస్తున్నారట అమితాబ్‌. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. 2015లో వచ్చిన ‘పీకు’  సినిమా కోసం అమితాబ్, సుజీత్‌ సర్కార్‌ కలిసి వర్క్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ వీళ్ల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ఇదే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నా ఫిట్‌నెస్‌ గురువు తనే

మిస్‌ ఫిజియో

చాలామందికి నా పేరు తెలియదు

ఇదొక అందమైన ప్రయాణం

నవ్వుల నవాబ్‌

వెబ్‌ ఇంట్లోకి...

చలో లాస్‌ ఏంజిల్స్‌

‘అలా 26 కిలోల బరువు తగ్గాను’

సమాజం ఓ సైకో.. రాధిక ఆప్టే ఫైర్‌

క్యారెక్టర్‌ కోసమే స్మోక్‌ చేశా..

సూర్య వ్యాఖ్యలను సమర్థించిన కమల్‌

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

అందుకే ‘కామ్రేడ్‌’కి నో చెప్పిందా!

ట్రోలింగ్‌ : తాప్సీ దిమ్మతిరిగే కౌంటర్‌

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్‌ స్కిల్స్ తీసుకున్నాను..

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

ఫోర్బ్స్‌ లిస్ట్‌లో చేరినా సరే.. 100 పౌండ్ల కోసం

ఇస్మార్ట్‌ ఫిజిక్‌.. ఇదండీ టెక్నిక్‌

ఇప్పుడు ‘గ్యాంగ్‌ లీడర్’ పరిస్థితేంటి?

‘సినిమాల్లో తప్ప రియల్‌గా చీపురు పట్టింది లేదు’

మహేష్‌ మూవీ నుంచి జగ్గు భాయ్ అవుట్‌!

చదరంగం 

మరో రెండు!

థ్రిల్‌ చేసే ‘ఎవరు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమిళ ఆటకు రానా నిర్మాత

నా ఫిట్‌నెస్‌ గురువు తనే

మిస్‌ ఫిజియో

చాలామందికి నా పేరు తెలియదు

ఇదొక అందమైన ప్రయాణం

నవ్వుల నవాబ్‌