దుమ్ము ధూళి దుమ్ము రేపుతోంది

2 Dec, 2019 06:34 IST|Sakshi
అనంత శ్రీరామ్‌

రజనీకాంత్‌ హీరోగా ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘దర్బార్‌’. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎ.సుభాస్కరన్‌ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్‌ కానుంది. ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్‌ లె లుగులో రిలీజ్‌ చేయనున్నారు. ‘దర్బార్‌’లోని తొలి పాట ‘దుమ్ము ధూళి..’ ని ఇటీవల విడుదల చేశారు. అనిరుధ్‌ స్వరపరిచిన ఈ పాటకి అనంత శ్రీరామ్‌ సాహిత్యం అందించారు. ‘‘దుమ్ము ధూళి’ పాట ఇంటర్‌నెట్‌లో దుమ్ము రేపుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ పాటకు ఇప్పటికి 8 మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయి’’అని చిత్రబృందం పేర్కొంది.

అనంత శ్రీరామ్‌ మాట్లాడుతూ– ‘‘రజనీకాంత్‌గారి సినిమా మొదటి పాటకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ  పాటను రాసే అదృష్టం ‘పేట’ చిత్రానికి(మరణం మాస్‌ మరణం..) దక్కింది. ఇప్పుడు ‘దర్బార్‌’ చిత్రంలో ‘దుమ్ము ధూళి’ అన్నే పాటను రాశాను. ఈ పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు పాడారు. రజనీకాంత్‌గారి ‘కథానాయకుడు’ చిత్రానికి తొలిసారి పాట రాశా. ఆ తర్వాత ‘విక్రమసింహా’, ‘2.0’, ‘పేట’, ఇప్పుడు ‘దర్బార్‌’ చిత్రాలకు పాటలు అందించాను’’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నిర్ణయాన్ని ధైర్యంగా చెప్పాలి

స్మాల్‌ హాలిడే

90 ఎంఎల్‌ ఆరోగ్యకరమైన కిక్‌ ఇస్తుంది

రెండింతల హంగామా

డైరెక్టర్‌ కాకుంటే రిపోర్టర్‌ అయ్యేవాణ్ణి

సామజవరగమన @ 100 మిలియన్స్‌

మగాళ్ళం కాదమ్మా.. మృగాళ్లం : సుకుమార్‌

ఆగస్ట్‌ 15న బాక్సాఫీస్‌పై ‘ఎటాక్‌’

‘90 ఎంఎల్‌’ సాంగ్‌కు చిందేసిన యువ హీరోలు

టాలీవుడ్‌ హీరో మహేశ్‌ బాబు ఆవేదన

వాళ్లు పిచ్చి కుక్కలు : ఆర్జీవీ

అదిరిపోయిన బాలయ్య 'రూలర్' ఫస్ట్ సాంగ్

నిర్భయంగా తిరిగే రోజెప్పుడు వస్తుందో!

వదినతో కలిసి నటించడం చాలా స్పెషల్‌

నిర్మాత తోట రామయ్య ఇక లేరు

అయ్యప్ప ఆశీస్సులతో...

ఆలోచింపజేసే కలియుగ

తనీష్‌ మహాప్రస్థానం

బర్త్‌డే స్పెషల్‌

బీజేపీలోకి నమిత, రాధారవి

తారాగ్రహం

నాలుగేళ్ల తర్వాత...

దుర్గావతి

ఇది సినిమా కాదు.. ఒక అనుభవం

కాముకులకు ఖబడ్దార్‌

పాట ఎక్కడికీ పోదు

జాక్సన్‌ జీవిత కథ

బీజేపీలో చేరిన బిల్లా ఫేమ్‌

రాజ్‌ తరుణ్‌ ‘ఇద్దరి లోకం ఒకటే’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నిర్ణయాన్ని ధైర్యంగా చెప్పాలి

స్మాల్‌ హాలిడే

90 ఎంఎల్‌ ఆరోగ్యకరమైన కిక్‌ ఇస్తుంది

రెండింతల హంగామా

డైరెక్టర్‌ కాకుంటే రిపోర్టర్‌ అయ్యేవాణ్ణి

సామజవరగమన @ 100 మిలియన్స్‌