ఆకట్టుకుంటోన్న ‘కథనం’ ట్రైలర్

3 Aug, 2019 20:34 IST|Sakshi

జబర్దస్త్‌తో ఫేమస్‌ అయిన అనసూయ.. రంగమ్మత్త అంటూ వెండితెరపై అందర్నీ ఆశ్చర్యపర్చింది. యాంకరింగ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్న అనసూయ.. నటిగాను సత్తా చాటుతోంది. క్షణం, రంగస్థలం లాంటి సినిమాలో నటించి.. మంచి పేరు సంపాదించుకుంది. అనసూయ ముఖ్యపాత్రలో నటిస్తున్న కథనం ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. 

ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమంలో అనసూయ మాట్లాడుతూ.. ‘నాగార్జున గారు నా ఫెవరేట్ హీరో. ఆయన సినిమా పోస్టర్ (మన్మధుడు 2), నా సినిమా పోస్టర్ ఒకే రిలీజ్ టైమ్కి  చూస్తాననుకోలేదు. ఇది ఆయనతో పోటీ పడటం కాదు.. పైగా రెండు చిత్రాలు వేర్వేరు జానర్స్. డబ్బుతో ముడిపెట్టి పెద్ద సినిమా, చిన్న సినిమా అనడం సరికాదు. ప్రేక్షకులకు నచ్చిందే పెద్ద సినిమా, నచ్చకపోతే అది సినిమానే కాదు. ధనరాజ్ వల్లే ఈ చిత్రంలో నటించాన’ని తెలిపింది. ఈ చిత్రాన్ని రాజేష్‌ నాదెండ్ల తెరకెక్కించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ట్రైన్‌లో ప్రయాణిస్తున్న సూపర్‌స్టార్‌

ఈ స్టార్‌ హీరోయిన్‌ను గుర్తుపట్టగలరా?

అతన్ని పెళ్లి చేసుకోవట్లేదు: నటి

భార్యాభర్తలను విడగొట్టనున్న బిగ్‌బాస్‌

రెండు మంచి పనులు చేశా: పూరి

సారీ చెప్పిన సన్నీ లియోన్‌..!

వెనక్కి తగ్గిన సూర్య

‘ఆ మాట వింటేనే చిరాకొస్తుంది’

రెండు విడాకులు.. ఒక రూమర్‌!

అమెరికా అమ్మాయితో ప్రభాస్‌ పెళ్లి?

‘బిగ్‌బాస్‌పై వాస్తవాలు వెల్లడించాలి’

పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా ‘RDX లవ్’

దేవదాస్‌ కనకాలకు చిరంజీవి నివాళి

డ్వేన్ బ్రావోతో సోషల్ అవేర్నెస్‌ ఫిలిం

‘డియర్‌ కామ్రేడ్‌’కు నష్టాలు తప్పేలా లేవు!

దయచేసి వాళ్లను సిగ్గుపడేలా చేయకండి..!

ద్విపాత్రాభినయం

‘కనకాల’పేటలో విషాదం

నటుడు విశాల్‌కు అరెస్ట్‌ వారెంట్‌

అలా చేశాకే అవకాశమిచ్చారు!

గుణ అనే పిలుస్తారు

తుగ్లక్‌ దర్బార్‌లోకి ఎంట్రీ

వసూళ్ల వర్షం పడుతోంది

కొత్త గెటప్‌

దేవదాస్‌ కనకాల ఇక లేరు

నట గురువు ఇక లేరు

పది సినిమాలు చేసినంత అనుభవం వచ్చింది

బర్త్‌డేకి ఫస్ట్‌ లుక్‌?

పవర్‌ఫుల్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ట్రైన్‌లో ప్రయాణిస్తున్న సూపర్‌స్టార్‌

రెండు విడాకులు.. ఒక రూమర్‌!

ఈ స్టార్‌ హీరోయిన్‌ను గుర్తుపట్టగలరా?

అతన్ని పెళ్లి చేసుకోవట్లేదు: నటి

అమెరికా అమ్మాయితో ప్రభాస్‌ పెళ్లి?

భార్యాభర్తలను విడగొట్టనున్న బిగ్‌బాస్‌