బిగ్‌బాస్‌ ఎంట్రీపై లాస్య ఏమన్నారంటే..

25 Jun, 2019 19:16 IST|Sakshi

త్వరలో ప్రారంభం కానున్న బిగ్‌బాస్‌ తెలుగు మూడవ సీజన్‌ కంటెస్టెంట్‌లు ఎవరనే దానిపై సోషల్‌ మీడియాలో రకరకాలు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే తాము బిగ్‌బాస్‌లో పాల్గొంటున్నామంటూ వస్తున్న వార్తలపై ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు క్లారిటీ ఇచ్చారు. తాజాగా యాంకర్‌ లాస్య కూడా బిగ్‌బాస్‌లో పాల్గొనబోతున్నారనే వార్తలు తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే వీటిపై లాస్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు. 

‘మీకో విషయం తెలుసా.. నేను బిగ్‌ బాస్‌కు వచ్చేస్తున్నాను. బిగ్‌బాస్‌లో లాస్య కన్ఫా​ర్మ్‌ అయిపోయింది. లాస్యకు బిగ్‌బాస్‌ వాళ్లు షో స్టార్ట్‌ కాకముందే 30 లక్షల రూపాయలు ఇచ్చేస్తున్నారు. అబ్బా ఇది వినడానికి ఎంత బాగుందో.. కానీ ఇదంతా అబద్ధం. ఇట్స్‌ ఏ ఫేక్‌ న్యూస్‌’ అని లాస్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. తను బిగ్‌బాస్‌లోకి రావడం లేదని చెప్పిన లాస్య.. ఈ వార్తలు చూసి తన క్లోజ్‌ ఫ్రెండ్స్‌ కూడా ఫోన్‌ చేసి కంగ్రాట్స్‌ చెప్తున్నట్టు వెల్లడించారు. అది ఫేక్‌ న్యూస్‌ అని చెప్పడానికే ఈ వీడియోను పోస్ట్‌ చేస్తున్నట్టు తెలిపారు. తనకు చిన్నబాబు ఉన్నాడని.. బాబుతోనే టైమ్‌ సరిపోతుందని.. ఈ టైమ్‌ మళ్లీ మళ్లీ రాదని అన్నారు. ఈ ఒక్క ఏడాది పూర్తిగా బాబుతోనే గడపాలని అనుకుంటున్నట్టు తెలిపిన లాస్య.. ఏదైనా ఉంటే నెక్ట్స్‌ టైమ్‌ చూద్దామని పేర్కొన్నారు. అంతేకాకుండా సోషల్‌ మీడియాలో తనపై వస్తున్న ఫేస్‌ న్యూస్‌ సంబంధించిన ఫొటోను లాస్య ఇన్‌స్టాలో ఉంచారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చదరంగం 

మరో రెండు!

థ్రిల్‌ చేసే ‘ఎవరు’

గొప్పమనసు చాటుకున్న లారెన్స్‌

సూర్య వ్యాఖ్యలపై దుమారం

నటి జ్యోతికపై ఫిర్యాదు

ఆ ఒక్కటి తప్ప..

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

సాహో వాయిదా?

కొత్తరకం గ్యాంగ్‌స్టర్‌

కరెంట్‌ బిల్లుపై రాయ్‌లక్ష్మీ గగ్గోలు!

 ఆ హీరోయిన్‌కు సైబర్‌ షాక్‌

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’

‘శ్రీదేవి’ వివాదంపై స్పందించిన ప్రియా ప్రకాష్

‘సీఎం జగన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’

పది రోజుల షూట్‌.. కోటిన్నర ‘పే’!

కంగనా రనౌత్‌కు ‘మెంటలా’!

‘నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి క్యాటీ’

షారుక్‌కు మరో అరుదైన గౌరవం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!

‘ఇది వారి పిచ్చి ప్రేమకు నిదర్శనం’

బాలీవుడ్‌కు ‘నిను వీడని నీడను నేనే’

8 నిమిషాల సీన్‌కు 70 కోట్లు!

హమ్మయ్య.. షూటింగ్ పూర్తయ్యింది!

వార్నింగ్‌ ఇచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చదరంగం 

మరో రెండు!

థ్రిల్‌ చేసే ‘ఎవరు’

గొప్పమనసు చాటుకున్న లారెన్స్‌

సూర్య వ్యాఖ్యలపై దుమారం

నటి జ్యోతికపై ఫిర్యాదు