బిగ్‌బాస్‌.. శ్రీముఖికి యాంకర్‌ రవి షాక్‌!

10 Sep, 2019 21:44 IST|Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో కంటెస్టెంట్లు ఎలా ఆడినా.. కొందరు వారిని వ్యక్తిగతంగా ఇష్టపడితే.. మరికొందరు ఆటను ఆడే విధానాన్ని బట్టి ఫాలో అవుతూ ఉంటారు. సెలబ్రెటీలు సైతం బిగ్‌బాస్‌ను ఫాలో అవ్వడమే కాకుండా నచ్చిన కంటెస్టెంట్ల తరుపున మద్దతును ప్రకటిస్తారు. ఇప్పటికే పలు సీరియల్‌ యాక్టర్స్‌ కొంతమంది కంటెస్టెంట్ల తరుపున ప్రచారం చేస్తున్నారు. ఇదే విధంగా యాంకర్‌ రవి.. తనకు ఇష్టమైన కంటెస్టెంట్ల పేర్లను చెప్పడంతో సోషల్‌ మీడియా వేదికగా శ్రీముఖికి సెటైర్లు పడుతున్నాయి.

అలీ రెజా మళ్లీ ఎంట్రీ ఇస్తే.. అతనే నాకు ఇష్టమైనవాడు అంటూ.. బిగ్‌బాస్‌ను అంతగా ఫాలో అవ్వట్లేదు కానీ.. బాబా భాస్కర్‌, రాహుల్‌, వరుణ్‌ గురించి మంచిగా వినిపిస్తోందని చెప్పుకొచ్చాడు. అయితే ఇలా యాంకర్‌ రవి శ్రీముఖి పేరును చెప్పకపోవడంతో.. ఆమెపై సెటైర్లు పడుతున్నాయి. కో యాంకర్‌గా ఎన్నో షోస్‌ చేసి, వ్యక్తిగతంగానూ ఎంతో తెలిసిన వ్యక్తి అయిన యాంకర్‌ రవి కూడా బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లలో తనకు ఇష్టమైన వ్యక్తిగా శ్రీముఖి పేరును చెప్పలేదంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి వీటిపై శ్రీముఖి ఫాలోవర్స్‌ ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌.. భయపడే శ్రీముఖి అలా చేసిందట!

బిగ్‌బాస్‌కు వార్నింగ్‌ ఇచ్చిన పునర్నవి

అలీ రెజా ఇంట్లో విషాదం.. భావోద్వేగ పోస్ట్‌

అందరూ ఆమెనే టార్గెట్‌ చేశారా?

ఆ ముగ్గురు పునర్నవిని దూరం పెట్టారా?

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అలీ రీఎంట్రీ?

బాబా భాస్కర్‌ ఎవరిని సేవ్‌ చేయనున్నాడు?

అలీ అవుట్‌.. షాక్‌లో హౌస్‌మేట్స్‌

బిగ్‌బాస్‌.. అతను లేకుంటే షో చూడటం వేస్ట్‌!

బిగ్‌బాస్‌.. అడ్డంగా బుక్కైన శ్రీముఖి

బిగ్‌బాస్‌.. హోస్ట్‌గా నాని!

ప్రేమ విషయం బయటపెట్టిన పునర్నవి

బిగ్‌బాస్‌.. రాహుల్‌పై పునర్నవి ఫిర్యాదు

బిగ్‌బాస్‌.. కన్నీరు పెట్టిన శిల్పా

బిగ్‌షాక్‌.. అలీరెజా అవుట్‌!

హౌస్‌మేట్స్‌ను నిలదీసిన నాగ్‌!

బిగ్‌బాస్‌.. పునర్నవికి ప్రపోజ్‌ చేసిన రాహుల్‌

పెళ్లి చేసుకో.. అంటూ పునర్నవికి సలహా!

ఇంటి నుంచి సందేశాలు.. హౌస్‌మేట్స్‌ కన్నీళ్లు

బిగ్‌బాస్‌.. కెప్టెన్‌గా ఎన్నికైన బాబా భాస్కర్‌

బిగ్‌బాస్‌.. ఇక ఆమె మారదా అంటూ ఫైర్‌

చిప్పకూడు రుచి చూపించిన బిగ్‌బాస్‌