వంశీగారి కోసం గ్లామరస్‌గా నటించా

21 May, 2017 00:31 IST|Sakshi
వంశీగారి కోసం గ్లామరస్‌గా నటించా

‘‘ఈ చిత్రంలో పల్లెటూరి సంస్కృతిపై ఇష్టంతో విదేశాల నుంచి వచ్చిన అమ్మాయిగా నటించా. తనకు చీర కట్టుకోవడం రాదు, ఇక్కడి పద్ధతులు తెలీవు. వెరీ గ్లామరస్‌ రోల్‌. దర్శకుడు వంశీగారని గ్లామరస్‌గా కనిపించడానికి ఒప్పుకున్నా. ఆయన దర్శకత్వంలో నటించడం నా అదృష్టం’’ అన్నారు అనీషా ఆంబ్రోస్‌. సుమంత్‌ అశ్విన్‌ హీరోగా వంశీ దర్శకత్వంలో మధుర శ్రీధర్‌ నిర్మించిన ‘ఫ్యాషన్‌ డిజైనర్‌... సన్నాఫ్‌ లేడీస్‌ టైలర్‌’లో ఆమె ఓ కథానాయిక. వచ్చే నెల 2న విడుదల కానున్న ఈ సినిమా గురించి అనీషా చెప్పిన సంగతులు...

ఫ్యాషన్‌ డిజైనర్‌ కావాలనుకున్న ‘లేడీస్‌ టైలర్‌’ కొడుకు కథే సినిమా. మాది సీక్వెల్‌ కదా, ‘లేడీస్‌ టైలర్‌’తో పోలిస్తే చాలా తేడాలుంటాయి. వంశీగారు పాత్రలను తీర్చిదిద్దిన విధానం బాగుంటుంది. నన్ను గ్లామరస్, బోల్డ్‌ క్యారెక్టర్‌లో చూసి ప్రేక్షకులు షాకవుతారు. నాతో పాటు మిగతా ఇద్దరు హీరోయిన్లు మనాలీ రాథోడ్, మానసలకు ఈక్వల్‌ ఇంపార్టెన్స్‌ ఉంటుంది. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పబ్లిసిటీ స్టంట్‌ కాదు. హీరో అలా ఎందుకు చేశాడనేది సినిమాలో చూడాలి.
సుమంత్‌తో షూటింగ్‌ అంటే పిక్నిక్‌కు వెళ్లినట్టుంటుంది. ఫ్రెండ్లీ కోస్టార్‌. నిర్మాత ‘మధుర’ శ్రీధర్‌గారు నటీనటులకు ఏ సమస్య రాకుండా చూసుకుంటారు. ఆయనతో వ్యక్తిగత సమస్యలు చెప్పుకునేంత చనువు ఉంది. ఆయన నిర్మాణంలో పది సినిమాలు చేయొచ్చనే నమ్మకం ఏర్పడింది. మణిశర్మగారు అద్భుతమైన పాటలు స్వరపరిచారు. పాటలన్నిటినీ పాపికొండల్లో తీశారు. అక్కడ సెల్‌ సిగ్నల్స్‌ లేవు. అమ్మానాన్నలతో మాట్లాడకుండా చాలా రోజులు అక్కడ షూటింగ్‌ చేయడం డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌.
పవన్‌ కల్యాణ్‌ ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ను నేను వదులుకోలేదు. కాజల్‌ అగర్వాల్‌ ఆ సినిమా చేయడం కరెక్ట్‌. అంత పెద్ద స్టార్‌తో నటించడమంటే నాకు నెర్వస్‌గా ఉండేదేమో! ప్రస్తుతం మంచు మనోజ్‌ ‘ఒక్కడు మిగిలాడు’లో నటిస్తున్నా. తమిళంలో ఓ సినిమాకి సంతకం చేశా.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫ్లాప్ హీరో కోసం నలుగురు స్టార్స్

పోలీస్‌రాజ్యంలో ఓవియ

ప్రభాస్‌... యంగ్‌ రెబల్‌స్టార్‌ కాదు!

బాషా... ఫెంటాస్టిక్‌

వాళ్లంతా ఎన్టీఆర్‌ను అవమానించినట్లే: ఆర్జీవీ

రోడ్డు ప్రమాదంలో యువ హీరోకు గాయాలు

సీనియర్‌ నటి షకీలా కన్నుమూత

'జైలవకుశ' ఎర్లీ ట్విట్టర్‌ రివ్యూ!

హిందీ సిన్మా కంటే ముందు...

నాన్నగారి ఇంటి నుంచే వచ్చా!

రంగస్థలంపై చిరు!

బిగ్‌బాస్‌: దీక్ష సంచలన వ్యాఖ్యలు

అర్ధరాత్రి లైంగికంగా వేధించారు: నటి కాంచన

బిగ్‌బాస్‌ ప్రజల్ని ఫూల్‌ చేస్తోందా?

‘రేయ్‌ మన రిసార్టులో దెయ్యం ఉందిరా..’

యాక్షన్‌ థ్రిల్లర్‌గా కింగ్స్‌మెన్‌ ది గోల్డెన్‌సర్కిల్‌

విక్రమ్ పాటకు భారీగా ‘స్కెచ్‌’

అమెరికా, జపాన్‌లతో సుష్మ చర్చలు

స్క్రీన్‌ టెస్ట్‌

ఆమె అసలు బాలయ్య కూతురేనా?

భరత్ఃఅసెంబ్లీ

మహేష్ కోసం 2 కోట్లతో భారీ సెట్..!

మహేష్ మూవీ షూటింగ్కు బ్రేక్..!

మహేష్ కెరీర్లో తొలిసారి..!

రాజకీయాలు తక్కువ.. కుటుంబమే ఎక్కువ!

త్వరలో అసెంబ్లీకి మహేష్..!

సంక్రాంతికి చిన్నోడు

కథ కోసం కోటి రూపాయలు..?

మహేష్ మూవీ టైటిల్పై దేవీ శ్రీ క్లారిటీ

సూపర్ స్టార్ ప్రమాణ స్వీకారం..?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చిరంజీవి గారి సినిమాలో కూడా..

నటికి ముందస్తు బెయిల్‌.. ఊపిరి పీల్చుకున్న బిగ్‌బాస్‌

రీల్‌ ఎన్‌జీకే రియల్‌ అవుతాడా?

తెలుగు సినిమాకి మంచి కాలం

సోడాల్రాజు

నో కాంప్రమైజ్‌