‘రెడ్డిగారి అబ్బాయి’గా మహేష్ బాబు!

18 May, 2019 12:16 IST|Sakshi

ప్రస్తుతం మహర్షి సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సూపర్‌స్టార్ మహేష్ బాబు త్వరలో తదుపరి చిత్రాన్ని స్టార్ట్‌ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఎఫ్ 2 సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చేస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో హల్‌చల్‌ చేస్తోంది.

కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘సరిలేరు నీకెవ్వరు’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసినట్టుగా చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా మరో ఇంట్రస్టింగ్ టైటిల్‌ తెర మీదకు వచ్చింది. దిల్‌ రాజు, అనిల్‌ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘రెడ్డిగారి అబ్బాయి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ఈ విషయంపై చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటనా చేయకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త తెగ వైరల్ అవుతుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వేడెక్కిన నడిగర్‌ ఎన్నికల ప్రచారం

గర్జించే టైమ్‌ వచ్చింది!

సూర్యకు ధన్యవాదాలు తెలిపిన మోహన్‌ బాబు

మణిరత్నంకు మరోసారి గుండెపోటు

వైరల్‌ వీడియో : జాన్వీ బెల్లీ డ్యాన్స్‌

ఆ హీరోను టార్గెట్‌ చేసిన శ్రీరెడ్డి

అలా మాట్లాడటం తప్పు

ఆదిత్య వర్మ రెడీ

తిరిగొస్తున్నా

మళ్ళీ మళ్ళీ చూశా

ఆ టైటిల్‌ చూసి ఎవరొస్తారన్నారు?

వారికి ఆ అర్హత లేదు

విజయ్‌కి జోడీ?

ప్రేమికురాలు మోసం చేస్తే?

ఇండస్ట్రీలో నిర్మాతలది దైవస్థానం

యూపీ యాసలో...

సాహోకు బై బై

ఈ యువ హీరోలకు ఏమైంది!

ప్రభాస్‌ ఎఫెక్ట్‌తో అజిత్‌ ముందుకు..!

‘రాక్షసుడు’ బాగానే రాబడుతున్నాడు!

అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో జీవీ చిత్రం

తమిళ ‘అర్జున్‌ రెడ్డి’ టీజర్‌ వచ్చేసింది!

గాయాలపాలైన మరో యంగ్ హీరో

నాన్నా! నేనున్నాను

రజనీ కన్నా కమల్‌ బెటర్‌!

హ్యాండిచ్చిన రష్మిక!

పాటల పల్లకీకి కొత్త బోయీలు

ఆ కోరికైతే ఉంది!

దేవదారు శిల్పమా!

త్వరలోనే బిగ్‌బాస్‌-3 షురూ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గర్జించే టైమ్‌ వచ్చింది!

సూర్యకు ధన్యవాదాలు తెలిపిన మోహన్‌ బాబు

వైరల్‌ వీడియో : జాన్వీ బెల్లీ డ్యాన్స్‌

ఆ హీరోను టార్గెట్‌ చేసిన శ్రీరెడ్డి

విజయ్‌కి జోడీ?

అలా మాట్లాడటం తప్పు