హాలీవుడ్‌ నటుడితో పోటీపడుతున్న కఫూర్‌ ఫ్యామిలీ

8 Nov, 2019 14:52 IST|Sakshi

ఢిల్లీ : బోనీ కపూర్‌ ఫ్యామిలీ హాలీవుడ్‌ నటుడు జార్జ్‌ క్లూనీ పాత్రకు గట్టి పోటీ ఇస్తున్నారట !  అదేంటి.. కపూర్‌ ఫ్యామిలీ హాలీవుడ్‌ సినిమాలో నటించడంమేంటని అనుకుంటున్నారా.. అయితే ఈ వార్తను మొత్తం చదివితే విషయం మీకే అర్థమవుతుంది. జార్జ్‌ క్లూనీ 2009లో తాను నటించిన 'అప్‌ ఇన్‌ది ఎయిర్‌' సినిమాలో చివరి వరకు తన ఇంట్లో కన్నా విమాన ప్రయాణాల్లోనే ఎక్కువగా కనిపిస్తాడు. అదే సంఘటన గురువారం కపూర్‌ ఫ్యామిలీలోనూ చోటుచేసుకుంది.

తాజాగా అన్షులా కపూర్‌ వారి కుటుంబసభ్యులు వాట్సప్‌ గ్రూప్‌లో చేసిన చాట్‌ను స్క్రీన్‌షాట్‌ రూపంలో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఆ పోస్ట్‌లో తన ఫ్యామిలీ వాట్సప్‌ గ్రూప్‌లో ఎవరు ఎక్కడ ఉన్నారని చేసిన సంభాషణను పంచుకున్నారు. గురువారం కపూర్‌ ఫ్యామిలీ ఎవరి పనుల్లో  వాళ్లు నిమగ్నమవుతూ విమానంలో ప్రయాణం చేశారు. ప్రస్తుతం దోస్తానా 2 షూటింగ్‌లో బిజీగా ఉన్న జాన్వీ కపూర్‌ తన తండ్రి బోనీ కపూర్‌, సోదరుడు అర్జున్‌ కపూర్‌లకు తాను అమృత్‌సర్‌లో సేఫ్‌గా ల్యాండ్‌ అయినట్లు మెసేజ్‌ చేశారు. అదే విధంగా అన్షులా కపూర్‌ కూడా ' నేను ఇప్పుడే ఢిల్లీ నుంచి విమానంలో బయలుదేరాను' అంటూ మెసేజ్‌ పెట్టారు. ఇదంతా గమనించిన బోనీ కపూర్‌ తాను కూడా ఇప్పుడే చెన్నెనుంచి ముంబయికి బయలుదేరడానికి ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌లో వెయిట్‌ చేస్తున్నట్లు చెప్పాడు.

దీంతో అన్షులా ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ' ఓ మైగాడ్‌ ! ఏంటో ఈరోజు అందరం విమానాల్లోనే ప్రయాణం చేస్తున్నామా' అంటూ సంతోషం వ్యక్తం చేసింది. వీరి సంభాషణను స్ర్కీన్‌ షాట్‌ రూపంలో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. 'మాకు డాడ్‌ కిడ్స్‌ అనే పేరుతో వాట్సప్‌ గ్రూఫ్‌ ఒకటి ఉంది. ఆ గ్రూపులో నాతో పాటు అన్షులా, అర్జున్‌ కపూర్‌, ఖుషీ కపూర్‌, మా నాన్న సభ్యులుగా ఉన్నాము. మేము ప్రతీ విషయాన్ని ఒక మొమొరీగా గుర్తుంచుకునేందుకు ఫోటోలు, వీడియోలు షేర్‌ చేసుకుంటామని' మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో జాన్వీ కపూర్‌ వెల్లడించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బన్నీ ట్వీట్‌.. రిలీజ్‌ డేట్‌ మారినట్టేనా?

తిప్పరా మీసం : మూవీ రివ్యూ

ఆ వార్తల్ని ఖండించిన యాంకర్‌ ప్రదీప్‌

భారతీయుడు-2: కమల్‌ కొత్త స్టిల్‌!!

ఆ స్వార్థంతోనే బిగ్‌బాస్‌ షోకు వచ్చా: జాఫర్‌

శ్రీదేవి చిత్రం.. అరంగేట్రంలోనే ‘గే’ సబ్జెక్ట్‌తో

ప్రముఖ నిర్మాత ఇంట్లో ఐటీ సోదాలు 

సెలూన్‌ షాప్‌లో పనిచేశా..

పూల మాటుల్లో ఏమి హాయిలే అమలా...

డబ్బే ప్రధానం కాదు

హాలీవుడ్‌ ఆహ్వానం

అప్పుడు దర్శకుడు.. ఇప్పుడు నటుడు

షూట్‌ షురూ

తీన్‌మార్‌?

మహేశ్‌ మేనల్లుడు హీరో

అరుణాచలం దర్బార్‌

యాక్టర్‌ అయినంత మాత్రాన విమర్శిస్తారా?

రాజీపడని రాజా

నిరంతర యుద్ధం

సారీ..!

రెండు ఊళ్ల గొడవ

అమలా పూల్‌

హారర్‌ బ్రదర్స్‌ బయోపిక్‌

కమల్ @ 65

ఫిల్మ్‌ చాంబర్‌లోకి రానిస్తారా? అనుకున్నా

హిట్టు కప్పు పట్టు

డేట్‌ గుర్తుపెట్టుకోండి: రవితేజ

మరోసారి ‘అరుణాచలం’గా వస్తున్న రజనీ

‘అచ్చం పటౌడి యువరాణిలా ఉంది’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హాలీవుడ్‌ నటుడితో పోటీపడుతున్న కఫూర్‌ ఫ్యామిలీ

బన్నీ ట్వీట్‌.. రిలీజ్‌ డేట్‌ మారినట్టేనా?

ఆ వార్తల్ని ఖండించిన యాంకర్‌ ప్రదీప్‌

భారతీయుడు-2: కమల్‌ కొత్త స్టిల్‌!!

ఆ స్వార్థంతోనే బిగ్‌బాస్‌ షోకు వచ్చా: జాఫర్‌

శ్రీదేవి చిత్రం.. అరంగేట్రంలోనే ‘గే’ సబ్జెక్ట్‌తో