అనుష్క @ 14

14 Mar, 2019 03:22 IST|Sakshi
అనుష్క

రావడం రావడమే అనుష్క ‘సూపర్‌’లో గ్లామరస్‌ రోల్‌తో తెలుగు పరిశ్రమకు వచ్చారు. ఆ తర్వాత దాన్నే కంటిన్యూ చేస్తూ గ్లామరస్‌ రోల్స్‌లోనే కనిపించారు. అనుష్క ‘గ్లామరస్‌ హీరోయిన్‌’ అని ముద్ర పడుతున్న టైమ్‌లో, ‘అరుంధతి’గా వచ్చారు. అంతే.. గ్లామర్‌ స్టార్‌ అన్నవాళ్లే పర్ఫార్మెన్స్‌ స్టార్‌ అని కితాబులిచ్చేశారు. ‘అరుంధతి’ తరహాలోనే ‘రుద్రమదేవి, భాగమతి’ చిత్రాల్లో అనుష్క అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ‘బాహుబలి’ సినిమాలో ఆమె పోషించిన దేవసేన పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

‘వేదం’లో వేశ్యగా, ‘సైజ్‌ జీరో’లో బొద్దు అమ్మాయిగానూ అలరించారామె. అలాగే ‘విక్రమార్కుడు, రగడ, మిర్చి’ వంటి కమర్షియల్‌ చిత్రాల్లోనూ నటించారు. ఇప్పుడిదంతా ఎందుకూ అంటే.. అనుష్క కెమెరా ముందుకు వచ్చి 14 ఏళ్లు పూర్తి అయ్యింది. ‘‘నేను యాక్టింగ్‌ వైపు వస్తాననుకోలేదు. ‘సూపర్‌’ సినిమాలో హీరోయిన్‌ కోసం పూరి జగన్నాథ్‌గారు వెతుకుతున్నారని ఓ ఫ్రెండ్‌ నా గురించి ఆయనకు చెబితే హైదరాబాద్‌ వచ్చాను. చాన్స్‌ ఇచ్చిన నాగార్జునగారికి, పూరీగారికి థ్యాంక్స్‌. ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు అనుష్క. ప్రస్తుతం హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా, సంతోష్‌ శివన్‌ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఓ భక్తి చిత్రంలో అనుష్క నటించనున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!

‘ఇది వారి పిచ్చి ప్రేమకు నిదర్శనం’

బాలీవుడ్‌కు ‘నిను వీడని నీడను నేనే’

8 నిమిషాల సీన్‌కు 70 కోట్లు!

హమ్మయ్య.. షూటింగ్ పూర్తయ్యింది!

వార్నింగ్‌ ఇచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం

క్రీడల నేపథ్యంలో...

ది బాస్‌

రచయితగా ఎప్పుడూ ఓడిపోలేదు

పండగ మళ్లీ మొదలు

ఏం వెతుకుతున్నారు?

అదే నా ప్లస్‌ పాయింట్‌

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!

తమిళంలో నిన్ను కోరి

మహా సముద్రంలో...

స్పీడ్‌ పెరిగింది

బైలంపుడి ట్రైలర్‌ చాలా బాగుంది

రాముడు లంకకు వెళ్లొస్తే...

వనవాసం పెద్ద హిట్‌ అవుతుంది

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వార్నింగ్‌ ఇచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

‘ఇది వారి పిచ్చి ప్రేమకు నిదర్శనం’

హమ్మయ్య.. షూటింగ్ పూర్తయ్యింది!

బాలీవుడ్‌కు ‘నిను వీడని నీడను నేనే’

అదే నా ప్లస్‌ పాయింట్‌

రష్మికా మజాకా