అనుష్క ఫస్ట్‌ లుక్‌ ఎప్పుడంటే..?

5 Sep, 2019 17:20 IST|Sakshi

భాగమతి సినిమా తరువాత అనుష్క వెండితెరపై కనిపించలేదు. చాలా గ్యాప్‌ తీసుకున్న స్వీటీ.. ‘నిశ్శబ్దం’ అనే బహుభాషా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. శరవేగంగా షూటింగ్‌ను పూర్తి చేసుకుంటున్న నిశ్శబ్దం మూవీ నుంచి అనుష్క ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నారు. 

ఈ మేరకు నిర్మాతలు ముహుర్తాన్ని ఫిక్స్‌ చేశారు. సెప్టెంబర్‌ 11న ఉదయం 11.11నిమిషాలకు అనుష్క ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మూవీలో అనుష్క మూగ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. మాధవన్‌, అంజలి, షాలినీ పాండే నటిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వాన్ని వహిస్తున్నాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చిప్పకూడు రుచి చూపించిన బిగ్‌బాస్‌

‘ఆ అవసరం అనుష్కకి లేదు’

స్టార్ హీరో సినిమా మరోసారి వాయిదా!

‘వాల్మీకి’లో మరో గెస్ట్‌!

‘నీ మతం ఏంటో గుర్తుందా లేదా?’

ఆమె గుర్తొచ్చిన ప్రతిసారీ నోట్‌బుక్స్‌ తీస్తాను..

ఈ ఫోటోలో ఉన్న నటిని గుర్తుపట్టారా..?

నా నుండి మీ అయ్యి పదకొండేళ్లు : నాని

రేంజర్‌గా సిబిరాజ్‌

‘పిల్లలు కనొద్దని నిర్ణయించుకున్నా!’

మణిరత్నం దర్శకత్వంలో త్రిష?

తలైవా మరో చిత్రానికి సిద్ధం!

సినిమా బాగాలేదనేవాళ్లకు డబ్బులు వెనక్కి ఇస్తాను

రజనీకాంత్‌కు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పగ్గాలా?

ఆర్య చూసి హీరో అవ్వాలనుకున్నా

అందుకే హీరో అయ్యా!

రెండు అడుగులతో నెట్టింట్లోకి....

మరో రీమేక్‌?

నా మనసుకు నచ్చిన చిత్రమిది

అందమైనపు బొమ్మ

‘టి మా’ అభివృద్ధికి కృషి చేస్తా

వెండితెర గురువులు

మానవతా దృక్ఫథం చాటుకున్న హీరో

వైరల్‌ అవుతోన్న రణ్‌బీర్‌, అలియా పెళ్లి ఫోటో!

‘నా పాత్రలో ఆమె నటిస్తే బాగుంటుంది’

హైదరాబాద్‌కు మారిన ‘కేజీఎఫ్‌-2’

రాజకీయాల్లోకి మహేష్‌ బాబు?

రష్మిక బాలీవుడ్‌ ఎంట్రీ!

షాక్‌ ఇస్తోన్న అనుష్క లుక్‌!

భారత్‌లో పెరిగాను; కానీ పాకిస్తానే నా ఇల్లు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అనుష్క ఫస్ట్‌ లుక్‌ ఎప్పుడంటే..?

‘ఆ అవసరం అనుష్కకి లేదు’

చిప్పకూడు రుచి చూపించిన బిగ్‌బాస్‌

స్టార్ హీరో సినిమా మరోసారి వాయిదా!

నా నుండి మీ అయ్యి పదకొండేళ్లు : నాని

‘పిల్లలు కనొద్దని నిర్ణయించుకున్నా!’