అనుష్క నన్ను క్లీన్ బౌల్డ్ చేసింది

9 Jun, 2016 15:04 IST|Sakshi
అనుష్క నన్ను క్లీన్ బౌల్డ్ చేసింది

సుల్తాన్ సినిమాలో మహిళా రెజ్లర్‌గా అనుష్కాశర్మ నటనకు ఆ సినిమా దర్శకుడు అలీ అబ్బాస్ జఫర్ ఫిదా అయిపోయాడు. తన రూపంతోను, కచ్చితమైన యాసతోను ఆమె తనను క్లీన్‌బౌల్డ్ చేసిందని అన్నాడు. నిజానికి ఈ సినిమాలో నటించేందుకు అనుష్క ఆరు వారాల పాటు రోజూ గంటల కొద్దీ కఠిన వ్యాయామం చేసింది, రెజ్లింగ్‌లో కూడా శిక్షణ పొందింది.

రెజ్లింగ్ కోసం ఒకరు, మంచి శక్తి కోసం మరొకరు, కండరాలను రిలాక్స్ చేయడానికి ఒక ఫిజియోథెరపిస్ట్.. ఇలా ముగ్గురి వద్ద ఆమె శిక్షణ తీసుకుంది. దీనికితోడు అనుష్క కచ్చితమైన శాకాహారి. దాంతో కండలు పెంచుకోడానికి బాగా ప్రోటీన్లున్న ఆహారం తీసుకోవాల్సి వచ్చింది. ఆరు వారాల్లో ఆమె ఏం చేయగలదన్న అనుమానం తనకు ఉండేదని.. కానీ ఒక్క రోజు కూడా బ్రేక్ తీసుకోకుండా కఠోర శిక్షణ పొంది అద్భుతంగా చేసిందని దర్శకుడు అలా అబ్బాస్ జఫర్ చెప్పాడు. ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరించిన సుల్తాన్ సినిమా ఈ సంవత్సరం ఈద్ సందర్భంగా విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫ్లాప్ హీరో కోసం నలుగురు స్టార్స్

పోలీస్‌రాజ్యంలో ఓవియ

ప్రభాస్‌... యంగ్‌ రెబల్‌స్టార్‌ కాదు!

బాషా... ఫెంటాస్టిక్‌

వాళ్లంతా ఎన్టీఆర్‌ను అవమానించినట్లే: ఆర్జీవీ

రోడ్డు ప్రమాదంలో యువ హీరోకు గాయాలు

సీనియర్‌ నటి షకీలా కన్నుమూత

'జైలవకుశ' ఎర్లీ ట్విట్టర్‌ రివ్యూ!

హిందీ సిన్మా కంటే ముందు...

నాన్నగారి ఇంటి నుంచే వచ్చా!

రంగస్థలంపై చిరు!

బిగ్‌బాస్‌: దీక్ష సంచలన వ్యాఖ్యలు

అర్ధరాత్రి లైంగికంగా వేధించారు: నటి కాంచన

బిగ్‌బాస్‌ ప్రజల్ని ఫూల్‌ చేస్తోందా?

‘రేయ్‌ మన రిసార్టులో దెయ్యం ఉందిరా..’

యాక్షన్‌ థ్రిల్లర్‌గా కింగ్స్‌మెన్‌ ది గోల్డెన్‌సర్కిల్‌

విక్రమ్ పాటకు భారీగా ‘స్కెచ్‌’

అమెరికా, జపాన్‌లతో సుష్మ చర్చలు

స్క్రీన్‌ టెస్ట్‌

నో కట్స్‌..

భరత్ఃఅసెంబ్లీ

మహేష్ కోసం 2 కోట్లతో భారీ సెట్..!

మహేష్ మూవీ షూటింగ్కు బ్రేక్..!

మహేష్ కెరీర్లో తొలిసారి..!

రాజకీయాలు తక్కువ.. కుటుంబమే ఎక్కువ!

త్వరలో అసెంబ్లీకి మహేష్..!

సంక్రాంతికి చిన్నోడు

కథ కోసం కోటి రూపాయలు..?

మహేష్ మూవీ టైటిల్పై దేవీ శ్రీ క్లారిటీ

సూపర్ స్టార్ ప్రమాణ స్వీకారం..?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

దర్శకుల సంక్షేమం కోసం టీఎఫ్‌డీటీ

ఏజ్‌ బార్‌ మన్మథుడి పెళ్లి గోల

తొలి పౌరాణిక 3డీ చిత్రం ‘కురుక్షేత్రం’

రిలీజ్‌కు రెడీ అవుతున్న ‘హేజా’

మన్మథుడు క్రేజ్‌ మామూలుగా లేదు!

నటుడు సంతానంపై ఫిర్యాదు