‘మా మానాన మమ్మల్ని వదిలేయండి’

29 Jul, 2019 20:30 IST|Sakshi

‘ప్రేమలో ఉన్నప్పుడు.. పెళ్లి ఎప్పుడు అని అడుగుతారు.. తీరా పెళ్లాయ్యాక పిల్లల గురించి ప్రశ్నిస్తారు. మా మానాన మమ్మల్ని బతకనివ్వరా’ అంటూ మండిపడుతున్నారు బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ. ఈ నటి చివరగా కనిపించిన చిత్రం జీరో. షారుక్‌ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత అనుష్క మరే సినిమాకు సైన్‌ చేయలేదు. దాంతో అనుష్క గర్భవతి అయ్యింది.. అందుకే సినిమాలకు దూరంగా ఉందనే పుకార్లు షికారు చేస్తున్నాయి.

ఈ వార్తలపై అనుష్క తీవ్రంగా మండిపడ్డారు. ‘సెలబ్రిటీల గురించి ఇలాంటి వార్తలు తెలుసుకోవాలని జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. కానీ అవి వారిని ఎంత ఇబ్బందికి గురి చేస్తాయో ఆలోచించరు. ఓ నటికి వివాహం అయ్యిందంటే.. తరువాతి ప్రశ్న పిల్లలు. ఇలాంటి ప్రశ్నలకు వివరణ ఇవ్వకపోతే.. మరిన్ని పుకార్లు సృష్టిస్తారు.. నిజంగా ఇలా చేయడం అవసరమా.. అరే మా జీవితాల్లోకి తొంగి చూడటం మానేయండి. మా మాననా మమ్మల్ని బత‍కనివ్వండి’ అంటూ అనుష్క ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఏడు దేశాల్లో సినిమా షూటింగ్‌

సాహో నుంచి ‘ఏ చోట నువ్వున్నా..’

పెన్సిల్‌, ప్రియ గుడ్‌బై చెప్పేశారు

అదిరిపోయిన అధీరా లుక్‌..!

సూపర్‌స్టార్‌.. రియల్‌ బిజినెస్‌మేన్‌

అతనిలో నేను ఆమెలా ఉంటూ..

‘బిగ్‌ బాస్‌ షోలో ఆయన చేసింది బాగోలేదు!’

‘ఇది ఏమైనా మీ ఇంటి హాలా, పెరడా’

కొత్త ఆలోచ‌న‌ల‌కు చిరునామా ‘తూనీగ’

‘బిగ్‌బాస్‌’పై హేమ సంచలన వ్యాఖ్యలు

నా జాక్‌పాట్‌ సూర్యనే!

‘నా కథ విని సాయిపల్లవి ఆశ్చర్యపోయింది’

నోరు జారి అడ్డంగా బుక్కైన రష్మీక

ఆ ముద్ర  చెరిగిపోయింది

తలైవి కంగనా

పూణే కాదు  చెన్నై 

ముహూర్తం కుదిరిందా?

వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చిన తమన్నా

హేమ అవుట్‌.. తమన్నా ఇన్‌

మహిళా అభిమానిని ఓదార్చిన విజయ్‌

జూనియర్‌ నాని తెగ అల్లరి చేస్తున్నాడట

సంపూ డైలాగ్‌.. వరల్డ్‌ రికార్డ్‌

బిగ్‌బాస్‌.. అందుకే హిమజ సేఫ్‌!

బిగ్‌బాస్‌.. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీగా తమన్నా?

నిఖిల్‌ క్లారిటీ.. సాహో తరువాతే రిలీజ్‌!

ఆడియెన్స్‌ చప్పట్లు కొట్టడం బాధాకరం: చిన్మయి

‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు షాక్‌!

బన్నీపై దుష్ప్రచారం : స్పందించిన మెగా టీం

విజయ్‌ దేవరకొండ సినిమా ఆగిపోయిందా?

హీరోకు టైమ్‌ ఫిక్స్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘మా మానాన మమ్మల్ని వదిలేయండి’

ఏడు దేశాల్లో సినిమా షూటింగ్‌

సాహో నుంచి ‘ఏ చోట నువ్వున్నా..’

పెన్సిల్‌, ప్రియ గుడ్‌బై చెప్పేశారు

అదిరిపోయిన అధీరా లుక్‌..!

సూపర్‌స్టార్‌.. రియల్‌ బిజినెస్‌మేన్‌