ఆర్‌ఆర్‌ఆర్‌.. మరో ఇంట్రస్టింగ్‌ న్యూస్‌!

11 May, 2019 10:42 IST|Sakshi

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో విజువల్‌ వండర్ ఆర్‌ఆర్‌ఆర్‌. చారిత్రక కథకు ఫిక్షన్‌ జోడించి రూపొందిస్తున్న ఈ సినిమాలో రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లు హీరోలుగా నటిస్తున్నారు. భారీ తారాగణంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్‌ న్యూస్‌ బయటకు వచ్చింది.

ఈ సినిమాలో కీలక పాత్రలో స్వీటీ అనుష్క నటించనున్నారట. కీలక సందర్భంలో మూడు నాలుగు నిమిషాల పాటు అనుష్క కనిపించనున్నారన్న టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటికే సైరా నరసింహారెడ్డిలో స్పెషల్‌ సాంగ్‌ చేసేందుకు అంగీకరించిన స్వీటీ, ఆర్‌ఆర్‌ఆర్‌లో కూడా నటిస్తుందన్న వార్తలు రావడంతో ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు.

సైజ్‌ జీరో సినిమా తరువాత లుక్స్‌పరంగా విమర్శలు ఎదుర్కొన్న అనుష్క, ఇటీవల తిరిగి గ్లామరస్‌ లుక్‌లోకి వచ్చేశారు. ప్రస్తుతం బహు భాషా చిత్రంగా తెరకెక్కుతున్న ‘సైలెన్స్‌’లో నటిస్తున్న ఈ బ్యూటీ.. తరువాత వరుసగా భారీ చిత్రాలకు రెడీ అవుతున్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రెండు గంటల ప్రేమ

పండోరా గ్రహంలోకి...

యాక్టర్‌ కాదు డైరెక్టర్‌

ప్రతి అడుగూ విలువైనదే

విశ్వక్‌ కార్టూన్‌

హీరో మొదలయ్యాడు

యాక్షన్‌ ప్లాన్‌ రెడీ

నవ ప్రపంచం కోసం

రివెరా రొమాన్స్‌

మాకు హ్యాట్రిక్‌ మూవీ అవుతుందనుకుంటున్నా

తేజగారు నా బ్రెయిన్‌ వాష్‌ చేశారు

నటుడిపై మండిపడ్డ లాయర్‌

మాట నిలబెట్టుకున్న లారెన్స్‌!

సూపర్‌ స్టార్‌ను ఎగిరి తన్నాడు!

‘వీ ఆల్‌ సో లవ్‌ యూ’

విజయ్‌ దేవరకొండ ‘హీరో’ మొదలైంది!

రీమేక్‌తో హ్యాట్రిక్‌..!

నటుడు నాజర్‌పై ఆరోపణలు

సామాన్యుడి ప్రేమ

అలాద్దీన్‌ ప్రపంచం

గోపాలకృష్ణ రైట్స్‌ రాధాకి

మహిళలు తలచుకుంటే...

బెస్ట్‌ ఓపెనింగ్స్‌ వచ్చాయి...

గ్యాంగ్‌స్టర్‌ ఈజ్‌ కమింగ్‌

ఎవరు చంపుతున్నారు?

దమ్మున్న కుర్రోడి కథ

ఉప్పెనతో ఎంట్రీ

కథ వినగానే హిట్‌ అని చెప్పా

తారే చైనా పర్‌

డ్యాన్సర్‌గా...

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రెండు గంటల ప్రేమ

పండోరా గ్రహంలోకి...

యాక్టర్‌ కాదు డైరెక్టర్‌

ప్రతి అడుగూ విలువైనదే

విశ్వక్‌ కార్టూన్‌

హీరో మొదలయ్యాడు