'నిశ్శబ్దం'లో అనుష్క అదిరిపోయిందిగా..

11 Sep, 2019 13:45 IST|Sakshi

టాలీవుడ్‌ అగ్ర కథానాయిక అనుష్క‍ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'నిశ్శబ్దం'. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. నిశ్శబ్దం సినిమాను మంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అనుష్క మూగ అమ్మాయి పాత్రలో కనిపించనున్నారు. కాగా, ఈ సినిమాలో అనుష్క పాత్ర పేరు 'సాక్షి'. ఇదే విషయాన్ని చిత్రబృందం తెలియజేస్తూ నిశ్శబ్దం సినిమా పోస్టర్‌పై "సాక్షి, ఏ మ్యూట్‌ ఆర్టిస్ట్‌" అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. షాలిని పాండే, అంజలి, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హాలీవుడ్‌ స్టార్‌ మైఖేల్‌ మ్యాడ్‌సన్‌ ముఖ్య పాత్రలో కనిపిం​చనున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీతో కలిసి కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. (ఇది  చదవండి: షాక్‌ ఇస్తోన్న అనుష్క లుక్‌!)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దబాంగ్‌ 3: అదిరిపోయిన ఫస్ట్‌లుక్‌

అది నిజమే కానీ, అతను యాక్టర్‌ కాదు

ప్రభాస్‌ రాకపోతే.. టవర్‌ నుంచి దూకేస్తా!

పదేళ్లుగా వైజాగ్‌ను ప్రేమిస్తున్నా!

మోదీ బయోపిక్‌లో నటిస్తా

కంచిలో షురూ

ఒరేయ్‌.. బుజ్జిగా 

విజయశాంతిగారిలా పాయల్‌ స్టార్‌ ఇమేజ్‌ తెచ్చుకోవాలి

మళ్లీ మలయాళంలో..

డీల్‌ ఓకే

బందోబస్త్‌ రెడీ 

బిగ్‌బాస్.. హత్యకు గురైన హౌస్‌మేట్స్‌!

బిగ్‌బాస్‌.. శ్రీముఖికి యాంకర్‌ రవి షాక్‌!

అలీ రెజా సూపర్‌ స్ట్రాంగ్‌ : రోహిణి

మేము పెళ్లి చేసుకోలేదు: హీరో సోదరి

‘సిరివెన్నెల’ నుంచి జై జై గణేషా సాంగ్‌

బిగ్‌బాస్‌.. భయపడే శ్రీముఖి అలా చేసిందట!

బిగ్‌బాస్‌కు వార్నింగ్‌ ఇచ్చిన పునర్నవి

అలీ రెజా ఇంట్లో విషాదం.. భావోద్వేగ పోస్ట్‌

ఖుషీ కపూర్‌ని సాగనంపుతూ.. బోనీ ఉద్వేగం

ఆ క్రెడిట్‌ అక్షయ్‌కే ఇవ్వాలి: కంగనా

క్యాన్సర్‌ను జయించి..ముంబైలో కాలుమోపి..

‘మార్షల్‌’కు ‘కేజీఎఫ్‌’ మ్యూజిక్‌ డైరెక్టర్‌

‘వేలు విడవని బంధం.. ప్రతిరోజూ పండగే’

దిల్ రాజు బ్యానర్‌లో ‘అల్లరి’ దర్శకుడు

మహేష్ మూవీలో మిల్కీ బ్యూటీ

మరో మైల్‌స్టోన్‌ దాటిన ‘సాహో’

రాజ్ తరుణ్ హీరోగా ‘ఒరేయ్.. బుజ్జిగా’

‘లతా జీ కోసం బ్రహ్మచారిగా మిగిలాను’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

'నిశ్శబ్దం'లో అనుష్క అదిరిపోయిందిగా..

దబాంగ్‌ 3: అదిరిపోయిన ఫస్ట్‌లుక్‌

పదేళ్లుగా వైజాగ్‌ను ప్రేమిస్తున్నా!

కంచిలో షురూ

ఒరేయ్‌.. బుజ్జిగా 

విజయశాంతిగారిలా పాయల్‌ స్టార్‌ ఇమేజ్‌ తెచ్చుకోవాలి