ఏంటి శ్రద్ధా అంత గట్టిగా తుమ్మావా?

6 Aug, 2019 18:58 IST|Sakshi

ఏంటి శ్రద్ధా అంత గట్టిగా తుమ్మావా? అంటూ బాలీవుడ్‌ నటుడు అర్జున్‌కపూర్‌ శ్రద్ధాకపూర్‌ని ఆటపట్టించారు. సాహో చిత్రంలోని కొన్ని ఫోటో స్టిల్స్‌ను శ్రద్ధాకపూర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఒక ఫోటోలో శ్రద్ధ రెడ్‌కలర్‌ గౌన్‌ ధరించి ఉండగా, అదే కలర్‌ ఉన్న పౌడర్‌ ఆమె చూట్టూ ఆవరించి ఉంది. అర్జున్‌ ఈ ఫోటోకే ఫన్నీగా కామెంట్‌ పెట్టారు. శ్రద్ద గట్టిగా తుమ్మడం వల్లే అంత దుమ్ము లేచిందని అన్నారు. సాహో సినిమా యూనిట్‌ రీసెంట్‌గా ఏ చోట నువ్వున్నా.. అనే పాటని విడుదల చేసింది.

ఈ పాటను ఆస్ట్రియాలోని అందమైన లొకేషన్‌లలో షూట్‌ చేశారు. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా నటిస్తోన్న శ్రద్ధా పాట చిత్రీకరణ సందర్భంగా మంచుపర్వతాల ముందు నిల్చుని కొన్ని ఫోటోలు దిగారు. వాటిని ఈ మధ్యనే సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. అర్జున్‌కపూర్‌ ఇలా హీరోయిన్స్‌ను ఆట పట్టించడం ఇదే మొదటిసారి కాదు. కత్రినాకైఫ్‌ బికినీ వేసుకొని పిల్లర్‌ పక్కన నిలబడిన ఫోటోను చూపిస్తూ. ‘ఈ అమ్మాయి ఎక్కడికిపోతోంది.. అలాగే పిల్లర్‌లోకి వెళ్తుందేమో జాగ్రత్త’ అని కామెంట్‌ చేశారు. ఈ కామెంట్‌కు స్పందించిన కత్రినా ‘నా జాగ్రత్త నేను చూసుకుంటానులే’  అని రిప్లై కూడా ఇచ్చింది. కాగా అర్జున్‌, శ్రద్ధాలు హాఫ్‌గర్ల్‌ఫ్రెండ్‌ చిత్రంలో కలసి నటించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అంతం అన్నింటికీ సమాధానం కాదు

శ్రీదేవి కల నెరవేర్చాను : బోనీ కపూర్‌

దొంగలున్నారు జాగ్రత్త!

న్యూ లుక్‌లో కమల్‌ హాసన్‌

రికార్డ్‌ సృష్టించిన ‘నే జా’

‘చేతిలో డబ్బు లేదు...గుండె పగిలేలా ఏడ్చా’

సెన్సార్‌ సమస్యల్లో కాజల్‌ ‘క్వీన్‌’!

‘సాహో’కి సైడ్‌ ఇచ్చినందుకు థ్యాంక్స్‌

‘లాయర్‌ సాబ్‌’గా బాలయ్య!

వాల్మీకి సెట్‌లో ఆస్కార్‌ విన్నర్‌!

చట్రంలో చిక్కిపోతున్నారు!

స్టార్ హీరోయిన్‌కి ‘బిగ్‌బాస్‌’ కష్టాలు

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తరువాత ఆ డైరెక్టర్‌తో!

షూటింగ్‌ సమయంలో కలుసుకునే వాళ్ళం..

వెబ్‌ సిరీస్‌కు ఓకే చెప్పిన అక్షరహాసన్‌

సరైనోడు వీడే

ప్రయాణం మొదలైంది

శ్రీ రాముడిగా?

హాలీవుడ్‌కి హలో

ట్రాఫిక్‌ సిగ్నల్‌ కథేంటి

అన్నపూర్ణమ్మ మనవడు

ట్రైలర్‌ చూశాక ఇంకా ఆసక్తి పెరిగింది

నిశ్శబ్దంగా పూర్తయింది

ప్రతి క్షణమూ పోరాటమే

ఆ నలుగురు లేకుంటే కొబ్బరిమట్ట లేదు

వాటిని మరచిపోయే హిట్‌ని రాక్షసుడు ఇచ్చింది

మూడు రోజుల్లో స్టెప్‌ ఇన్‌

పునర్నవి.. లేడీ టైగర్‌ : తమన్నా

తూనీగ ఆడియో విడుదల

సిగ్గులేదురా.. అంటూ రెచ్చిపోయిన తమన్నా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అంతం అన్నింటికీ సమాధానం కాదు

శ్రీదేవి కల నెరవేర్చాను : బోనీ కపూర్‌

దొంగలున్నారు జాగ్రత్త!

పునర్నవి.. లేడీ టైగర్‌ : తమన్నా

న్యూ లుక్‌లో కమల్‌ హాసన్‌

రికార్డ్‌ సృష్టించిన ‘నే జా’