ఆ జాబితాలో నేను లేను: హీరో

8 May, 2019 15:03 IST|Sakshi

ముంబై: తన పెళ్లిపై మీడియాలో వస్తున్న ఊహాగానాలను బాలీవుడ్‌ హీరో అర్జున్‌ కపూర్‌ కొట్టిపారేశాడు. పెళ్లి విషయం దాచాల్సిన అవసరం తనకు లేదని, అందరికి చెప్పే పెళ్లాడతానని అన్నాడు. ఈ యువహీరో త్వరలో మలైకా అరోరాను పెళ్లాడనున్నట్టు మీడియాలో గాసిప్స్‌ గుప్పుమన్నాయి. దీనిపై అర్జున్‌ స్పందిస్తూ.. ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే ఆలోచన లేదని అతడు తేల్చిచెప్పాడు.

‘నేను ఇప్పుడే పెళ్లి చేసుకోవడం లేదు. ఒకవేళ పెళ్లి చేసుకోవాలనుకుంటే అందరికీ చెబుతాను. దాయాల్సిన అవసరం ఏముంది? నా సినిమాలతో బిజీగా ఉన్నాను. పెళ్లి చేసుకునే వారి జాబితాలో నేను లేను. నా గురించి ఎవరేమనుకున్నా పట్టించుకోన’ని అర్జున్‌ కపూర్‌ స్పష్టం చేశాడు. తన గురించి ఎటువంటి గాసిప్స్‌ పుట్టించినా లెక్కపెట్టనని, సినిమా వాళ్లకు ఇవన్నీ మామూలేనని తేలిగ్గా తీసుకున్నాడు. మీడియా అంటే తనకు గౌరవం ఉందన్నాడు. తన వ్యక్తిగత జీవితం గురించి సోషల్‌ మీడియాలో వ్యక్తం చేసే అభిప్రాయాలను గౌరవిస్తానని చెప్పాడు.

అర్జున్‌ కపూర్‌ నటించిన ‘ఇండియాస్‌ మోస్ట్‌ వాంటెడ్‌’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దీని తర్వాత దిబాకర్‌ బెనర్జీ దర్శకత్వంలో యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ నిర్మించనున్న సినిమాలో నటించనున్నాడు. చరిత్ర నేపథ్యంలో అశతోష్‌ గోవారికర్‌ తెరకెక్కించనున్న ‘పానిపట్‌’ సినిమాలోనూ కనిపించనున్నాడు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

క్షమాపణలు చెప్పిన వివేక్‌ ఒబేరాయ్‌

రాజకీయాల్లోకి వస్తా : ప్రముఖ హాస్యనటుడు

ఆ చిత్రంలో నటించడానికి ఇష్టపడలేదు

పాతికేళ్ల కల నెరవేరింది

పాము ప్రేమిస్తే?

సమస్యలపై మేజర్‌ పోరాటం

రెండింతలు భయపెడతాం

చంద్రబోస్‌కి మాతృవియోగం

600 ఏళ్ల క్రితం ఏం జరిగింది?

ఫలక్‌నుమా... తెలుగు సినిమాకి కొత్త

పగ తీరేనా?

జర్నీ ఎండ్‌!

హాలిడే జాలిడే

నిర్మాతల్నీ నవ్విస్తారా

‘వరల్డ్‌ స్టార్‌ నుంచి ఊహించని ఆహ్వానం’

మే 31న `ఫ‌ల‌క్‌నుమా దాస్‌`

చంద్రబోస్‌ నివాసంలో విషాదం

అభిమానులకు ప్రభాస్‌ సర్‌ప్రైజ్!

‘కారణం లేకుండానే నిర్మాతలు నన్ను తొలగించేవారు’

ఇంకో చెప్పు కోసం ఎదురుచూస్తున్నా!

ఆ సినిమాతో శ్రియ రీఎంట్రీ

ఆ బాధ ఇంకా వెంటాడుతోంది: కాజల్‌

రెండు గంటల ప్రేమ

పండోరా గ్రహంలోకి...

యాక్టర్‌ కాదు డైరెక్టర్‌

ప్రతి అడుగూ విలువైనదే

విశ్వక్‌ కార్టూన్‌

హీరో మొదలయ్యాడు

యాక్షన్‌ ప్లాన్‌ రెడీ

నవ ప్రపంచం కోసం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

క్షమాపణలు చెప్పిన వివేక్‌ ఒబేరాయ్‌

ఆ చిత్రంలో నటించడానికి ఇష్టపడలేదు

పాతికేళ్ల కల నెరవేరింది

సమస్యలపై మేజర్‌ పోరాటం

చంద్రబోస్‌కి మాతృవియోగం

600 ఏళ్ల క్రితం ఏం జరిగింది?