క్లాస్‌.. మాస్‌ అశ్వథ్థామ

12 Dec, 2019 00:28 IST|Sakshi
బుజ్జి, శంకర్‌ప్రసాద్, ఉషా ముల్పూరి, రమణ తేజ

‘‘సమాజంలో జరుగుతున్న కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘అశ్వథ్థామ’. మా అబ్బాయి నాగశౌర్య మంచి కథ రాశాడు.. దాన్ని డైరెక్టర్‌ చక్కగా తెరకెక్కించారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు నిర్మాత ఉషా ముల్పూరి. నాగశౌర్య, మెహరీన్‌ జంటగా నూతన దర్శకుడు రమణ తేజ తెరకెక్కించిన చిత్రం ‘అశ్వథ్థామ’. శంకర్‌ ప్రసాద్‌ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మించిన ఈ సినిమా  జనవరి 31న  విడుదల కానుంది.

శంకర్‌ ప్రసాద్‌ ముల్పూరి మాట్లాడుతూ– ‘‘అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ని అలరించాలనే ఉద్దేశంతో ఈ సినిమాలో యాక్షన్‌ సన్నివేశాల్ని కాస్త ఎక్కువగానే తీశాం. ‘కేజీఎఫ్‌’ సినిమాకి ఫైట్స్‌ కంపోజ్‌ చేసిన అన్బు–అరివు మా సినిమాకి పనిచేశారు. ఈ సినిమాలో కొత్త నాగశౌర్యను చూస్తారు’’ అన్నారు. ‘‘నాకు ఈ అవకాశం ఇచ్చిన ఐరా క్రియేషన్స్‌ వారికి థ్యాంక్స్‌. నన్ను నమ్మి దర్శకత్వ బాధ్యతలు అప్పగించిన నాగశౌర్యకి కృతజ్ఞతలు. మా సినిమా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా’’ అన్నారు రమణ తేజ. ‘‘అనుకున్న టైమ్‌లో సినిమాను పూర్తి చేశాం. మేం అనుకున్న దానికంటే ఔట్‌పుట్‌ బాగా వచ్చింది. ఇందుకు సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు’’ అని సహ నిర్మాత బుజ్జి అన్నారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నా జీవితంలో ఆ రెండూ ప్లాన్‌ చేయకుండా జరిగినవే!

గణతంత్ర దినోత్సవానికి షురూ

అయ్యప్ప కటాక్షంతో...

మా సినిమాను ఆపాలనుకున్నవారి పేర్లు బయటపెడతా

శ్రుతి కుదిరిందా?

కొబ్బరికాయ కొట్టారు

‘చివరికి న్యాయం గెలిచింది.. సినిమా విడుదలవుతోంది’

వర్మ సినిమాకు లైన్‌ క్లియర్‌

‘స్టైల్‌గా ఉంది కదా.. నాక్కూడా నచ్చింది’

విశాఖ నగరంలో తారక్‌

‘ప్రేమ అనేది అనుభూతి కంటే ఎక్కువ’

రణ్‌వీర్‌ సింగ్‌కు జోడీగా ‘అర్జున్‌రెడ్డి’ భామ

ఫిలించాంబర్‌ ఎదుట హీరో ఆత్మహత్యాయత్నం

కాజల్‌కు వరుడు దొరికాడు

టెడ్డీ ఫస్ట్‌లుక్‌ ఆసక్తిని రేకెత్తిస్తోంది..

భగవతిదేవి ఆలయంలో నయన ,విఘ్నేశ్‌శివన్‌

బాగుంది అంటే చాలు

కాలేజ్‌కి వెళ్లాను – రాజేంద్ర ప్రసాద్‌

మేం విడిపోయాం

ఈ సినిమాతో క్లారిటీ వచ్చింది – కార్తికేయ

ముఖాన్ని నాశనం చేశాడు... నా ఆత్మవిశ్వాసాన్ని కాదు

ఈ సంవత్సరం వీరు మిస్సయ్యారు

అమితాబ్‌ ఫస్ట్‌‌.. టాప్‌-10లో మహేష్‌

ఛపాక్‌ : కన్నీళ్లు పెట్టుకున్న దీపిక

లీటర్‌ యాసిడ్‌తో నాపై దాడి చేశాడు

అద్దంలో చూసుకొని వణికిపోయింది..

ఇలా జరుగుతుందని ముందే చెప్పానా!

పెళ్లి అయిన ఏడాదికే..

అమ్మాయి పుట్టింది: కపిల్‌ శర్మ

‘కరెంటు పోయినప్పుడు అలాంటి ఆటలు ఆడేదాన్ని’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నా జీవితంలో ఆ రెండూ ప్లాన్‌ చేయకుండా జరిగినవే!

గణతంత్ర దినోత్సవానికి షురూ

అయ్యప్ప కటాక్షంతో...

మా సినిమాను ఆపాలనుకున్నవారి పేర్లు బయటపెడతా

శ్రుతి కుదిరిందా?

కొబ్బరికాయ కొట్టారు