పోజు ఓకే

24 Dec, 2017 01:13 IST|Sakshi

ఎప్పుడూ ఒకళ్లు తీస్తే ఫొటోలు దిగడమేనా? నేనూ తీస్తా అని ప్రూవ్‌ చేసుకోవాలనుకున్నారు హన్సిక. మెడలో కెమెరా వేసుకున్నారు. క్లిక్‌మనిపించారు. ప్చ్‌.. ఫొటో బాగా రాలేదు. మరోసారి ట్రై చేశారు. ఈసారి ఫ్రేమ్‌ అదిరింది. ఫొటో పసందుగా వచ్చింది. ఇంతకీ హీరోయిన్‌ హాన్సిక ఫొటో తీసింది ఎవర్ని అంటే... హీరో అధర్వని. అతను మాత్రం ఎందుకు కామ్‌గా ఉంటాడు. నాలోనూ ఓ ఫొటోగ్రాఫర్‌ ఉన్నాడంటూ కెమెరాతో హన్సికను క్లిక్‌మనిపించారు. ఫొటోగ్రఫీ తర్వాత హన్సిక హెయిర్‌ స్టైలిస్ట్‌గా మారారు.

షూటింగ్‌ లొకేషన్లో తనతో పాటు ఉన్న అమ్మాయికి జడ వేశారు. స్టైల్‌గా ఉన్న ఆ జడ చూసి, ‘మీలో మంచి హెయిర్‌ స్టైలిస్ట్‌ ఉంది’ అని యూనిట్‌ సభ్యులు కితాబులిస్తే కిలకిలా నవ్వారు హన్సిక. అసలు షూటింగ్‌ స్పాట్‌లో  యాక్షన్‌ చేయకుండా ఫొటోగ్రాఫర్, హెయిర్‌ స్టైలిస్ట్‌ల అవతరాలెత్తడం ఏంటి? ప్రొడ్యూసర్‌ డబ్బుని లెక్క చేయడంలేదు అనుకుంటున్నారా? ఈ సందడంతా షాట్‌ గ్యాప్‌లోనే. అధర్వ, హన్సిక జంటగా సామ్‌ ఆంటోని దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ షూటింగ్‌ స్పాట్‌లోనే హన్సిక సరదాగా కెమెరామేన్, హెయిర్‌స్టైలిస్ట్‌ అవతారమెత్తారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నా ఫిట్‌నెస్‌ గురువు తనే

మిస్‌ ఫిజియో

చాలామందికి నా పేరు తెలియదు

ఇదొక అందమైన ప్రయాణం

నవ్వుల నవాబ్‌

వెబ్‌ ఇంట్లోకి...

చలో లాస్‌ ఏంజిల్స్‌

‘అలా 26 కిలోల బరువు తగ్గాను’

సమాజం ఓ సైకో.. రాధిక ఆప్టే ఫైర్‌

క్యారెక్టర్‌ కోసమే స్మోక్‌ చేశా..

సూర్య వ్యాఖ్యలను సమర్థించిన కమల్‌

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

అందుకే ‘కామ్రేడ్‌’కి నో చెప్పిందా!

ట్రోలింగ్‌ : తాప్సీ దిమ్మతిరిగే కౌంటర్‌

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్‌ స్కిల్స్ తీసుకున్నాను..

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

ఫోర్బ్స్‌ లిస్ట్‌లో చేరినా సరే.. 100 పౌండ్ల కోసం

ఇస్మార్ట్‌ ఫిజిక్‌.. ఇదండీ టెక్నిక్‌

ఇప్పుడు ‘గ్యాంగ్‌ లీడర్’ పరిస్థితేంటి?

‘సినిమాల్లో తప్ప రియల్‌గా చీపురు పట్టింది లేదు’

మహేష్‌ మూవీ నుంచి జగ్గు భాయ్ అవుట్‌!

చదరంగం 

మరో రెండు!

థ్రిల్‌ చేసే ‘ఎవరు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమిళ ఆటకు రానా నిర్మాత

నా ఫిట్‌నెస్‌ గురువు తనే

మిస్‌ ఫిజియో

చాలామందికి నా పేరు తెలియదు

ఇదొక అందమైన ప్రయాణం

నవ్వుల నవాబ్‌