హీరో ఎవరో ప్రేక్షకులే చెబుతారు: రాజేంద్రప్రసాద్‌

20 Nov, 2019 01:08 IST|Sakshi
దేవీ ప్రసాద్, విశ్వనాథ్, దుర్గాప్రసాద్, విశ్వంత్, చైతన్యప్రసాద్, రాజేంద్రప్రసాద్, సురేష్, హర్షిత

‘‘ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి, ఓ బేబీ’ వంటి మంచి సినిమాల తర్వాత నేను చేసిన మరో మంచి చిత్రం ‘తోలుబొమ్మలాట’. ఇలాంటి కథలకు హీరో ఎవరు? అనే దానిపై చర్చలు అనవసరం. ఈ సినిమా చూశాక  హీరో ఎవరో ప్రేక్షకులే చెబుతారు’’ అన్నారు డా. రాజేంద్రప్రసాద్‌. విశ్వంత్‌ దుద్దుంపూడి, హర్షిత చౌదరి జంటగా రాజేంద్రప్రసాద్, ‘వెన్నెల’ కిశోర్, దేవీప్రసాద్, నర్రా శ్రీనివాస్‌ ప్రధాన తారాగణంగా విశ్వనాథ్‌ మాగంటి తెరకెక్కించిన చిత్రం ‘తోలుబొమ్మలాట’. ఐశ్వర్య మాగంటి సమర్పణలో దుర్గాప్రసాద్‌ మాగంటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న రిలీజ్‌ కానుంది.

ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలో రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘కథకి ఎవరైతే నాయకుడు అవుతారో వారే హీరో. ఈ సినిమాలో విశ్వంత్‌ హీరో’’ అన్నారు. ‘‘ప్రస్తుత కాలంలో ఇలాంటి సినిమాలు రావడం అరుదు. ఇది ప్రతి ఒక్కరి కథ’’ అన్నారు విశ్వంత్‌. ‘‘నా కుటుంబంతో కూర్చుని చూసే సినిమా చేయాలనుకుని ఈ కథ రాసుకున్నా’’ అన్నారు విశ్వనాథ్‌ మాగంటి.  ‘‘మా యూనిట్‌కి ఈ సినిమా మంచి గుర్తింపు అందించాలి’’ అన్నారు దుర్గా ప్రసాద్‌.


దేవీ ప్రసాద్, విశ్వనాథ్, దుర్గాప్రసాద్, విశ్వంత్, చైతన్యప్రసాద్, రాజేంద్రప్రసాద్, సురేష్, హర్షిత

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నేను హాట్‌ గాళ్‌నే!

సేనాపతి.. గుజరాతీ

మళ్లీ శాకాహారం

జార్జ్‌ రెడ్డి లాంటి సినిమాలు రావాలి

ఏడాది ముగిసింది... ముప్పై శాతం మిగిలింది

కౌంట్‌డౌన్‌ మొదలైంది

ఆర్‌ఆర్‌ఆర్‌: ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌

‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్‌ ఎప్పుడంటే?

‘అర్జున్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలి’

72లో విన్నాను.. మళ్లీ ఇప్పుడు వింటున్నా: చిరంజీవి

తాన్హాజీ: యుద్ధానికి భయపడేదే లేదు

నువ్వు నా సూపర్‌ డ్రగ్‌: దీపికా

వారికంటే ముందే రానున్న రజనీ!

మహేశ్‌ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌

మీ ఏంజెల్‌ అప్పుడే స్టార్‌ అయ్యాడుగా!

నిజాలను వక్రీకరిస్తే ‘జార్జిరెడ్డి’ను అడ్డుకుంటాం

అవును.. ప్రేమలో ఉన్నాం: కృతి కర్బందా

సినిమాల్లో హీరోగా భువనగిరి గణేష్‌

బిగ్‌బాస్‌లో ముద్దుల గోల

సమస్యను పరిష్కరించే రాజా

బ్రేకప్‌ గురించి మాట్లాడను

ఈ కథ ముందు ఏదీ గొప్పగా అనిపించలేదు

నా పేరు లాల్‌

కపటధారి

బర్త్‌డే సర్‌ప్రైజ్‌

ఉదయం ఆట ఉచితం

మూడేళ్ల కష్టం

కాంబినేషన్‌ కుదిరేనా?

రీమేక్‌ కోసం కలిశారు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హీరో ఎవరో ప్రేక్షకులే చెబుతారు

నేను హాట్‌ గాళ్‌నే!

సేనాపతి.. గుజరాతీ

మళ్లీ శాకాహారం

జార్జ్‌ రెడ్డి లాంటి సినిమాలు రావాలి

ఏడాది ముగిసింది... ముప్పై శాతం మిగిలింది