అవసరాల హీరోగా.. ‘ఎన్నారై’

18 Feb, 2019 17:02 IST|Sakshi

దర్శకుడిగానే కాకుండా.. మంచి నటుడిగానూ గుర్తింపు తెచ్చుకున్నారు అవసరాల శ్రీనివాస్‌. తాజాగా అవసరాల శ్రీనివాస్‌.. హీరోగా ఓ సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ అప్‌డేట్‌ను ప్రకటించారు. 

నాగబాబు, మంచు లక్ష్మీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 20న ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. 'నాయనా ..! రారా ఇంటికి'( ఎన్ ఆర్ ఐ) అనే టైటిల్‌తో రాబోతోన్న ఈ చిత్రం.. బుధవారం ఉదయం 11 గంటల 30 నిమిషాలకి, హైదరాబాద్ - అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభం కానున్నట్లు తెలిపారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు