మోస్ట్‌ అవెయిటెడ్‌ ట్రైలర్‌ వచ్చేసింది..!

8 Dec, 2018 09:57 IST|Sakshi

హాలీవుడ్ సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌ ట్రైలర్‌ వచ్చేసింది. ముందుగా ఈ ట్రైలర్‌ను డిసెంబర్‌ 5న రిలీజ్ చేయాలని భావించినా సీనియర్‌ బుష్‌ మరణంతో రెండు రోజుల పాటు వాయిదా తరువాత శుక్రవారం విడుదల చేశారు. రెండు నిమిషాల నిడివితో రూపొందించిన ఈ ట్రైలర్‌లో ఐరన్‌ మ్యాన్‌, కెప్టెన్‌ అమెరికా, థోర్‌, బ్లాక్‌ విడో, హల్క్‌, హాక్‌ఐ లాంటి సూపర్‌ హీరోలు సందడి చేశారు.

గతంలో వచ్చిన  సినిమాలో థానోస్‌ స్పైడర్‌ మాన్‌, డాక్టర్‌ స్ట్రేంజ్‌, బ్లాక్‌ పాంథర్‌ లాంటి సూపర్‌ హీరోలను అందం చేశాడు. మరి ఈ చివరి భాగంలో మిగిలిన కెప్టెన్‌ అమెరికా, బ్లాక్‌ విడో, హల్క్‌, ఐరన్‌ మ్యాన్‌కూడా అంతం అవుతారా లేక థానోస్‌ సూపర్‌హీరోస్‌ చేతిలో చనిపోతాడు అన్నదే ఈ సినిమా క్లైమాక్స్‌ కానుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్‌ ప్రపంచ వ్యాప్తంగా టాప్‌ లో ట్రెండ్‌ అవుతోంది.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘విశ్వదర్శనం’ టీజర్‌ లాంచ్‌

శివకార్తికేయన్‌తో ‘హలో’ బ్యూటీ

మరో సీనియర్‌ బ్యూటీ రీ ఎంట్రీ

మరో వారసురాలి ఎంట్రీ!

జయలలిత స్ఫూర్తితోనే..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

శివకార్తికేయన్‌తో ‘హలో’ బ్యూటీ

మరో వారసురాలి ఎంట్రీ!

జయలలిత స్ఫూర్తితోనే..!

మంచి చిత్రాలను ప్రభుత్వం ప్రోత్సహించాలి

సైలెంట్‌గా ఉన్నారు

నెక్ట్స్‌ ఏంటి?