బాహుబలిని దాటలేకపోయిన ‘అవెంజర్స్‌’

28 Apr, 2019 12:13 IST|Sakshi

ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన భారీ చిత్రం అవెంజర్స్‌ ఎండ్‌ గేమ్‌. మార్వెల్‌ సంస్థ తెరకెక్కించిన సూపర్ హిట్ సిరీస్‌లో చివరి చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీపై భారీ హైప్‌ క్రియేట్‌ అయ్యింది. ఇండియాలోనూ భారీగా అడ్వాన్స్‌ బుకింగ్స్‌ జరగటం, సింగిల్‌ స్క్రిన్స్‌లోనూ పెద్ద సంఖ్యలో సినిమా రిలీజ్‌ కావటంతో రికార్డ్‌లను తిరగరాయటం ఖాయం అని భావించారు.

ఒక దశలో భారత్‌లో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన బాహుబలి 2 రికార్డును అవెంజర్స్‌ తుడిచేస్తుందన్న టాక్‌ వినిపించింది. అయితే బాహుబలి 2 రికార్డ్‌ను అవెంజర్స్ అందుకోలేకపోయింది. బాహుబలి 2 తొలి రోజు 63 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా అవెంజర్స్‌ మాత్రం 53 కోట్లతో సరిపెట్టుకుంది.

శంకర్‌ తెరకెక్కించిన విజువల్‌ వంబర్‌ 2.ఓ 59 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. బాలీవుడ్ మూవీ థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌, కబాలి చిత్రాలు నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అమ్మ మాట్లాడిన తీరు చూస్తే భయమేసింది: సైఫ్‌

టిక్‌టాక్‌లో త్రిష.. ‘సేవేజ్‌’ పాటకు స్టెప్పులు

పెళ్లిపీటలు ఎక్కుతున్న కీర్తి సురేష్‌?

మానవత్వం మరచిన తారలు

మేడమ్‌.. థ్యాంక్యూ: విద్యాబాలన్‌

సినిమా

అమ్మ మాట్లాడిన తీరు చూస్తే భయమేసింది: సైఫ్‌

టిక్‌టాక్‌లో త్రిష.. ‘సేవేజ్‌’ పాటకు స్టెప్పులు

పెళ్లిపీటలు ఎక్కుతున్న కీర్తి సురేష్‌?

మానవత్వం మరచిన తారలు

మేడమ్‌.. థ్యాంక్యూ: విద్యాబాలన్‌

ఫ్యాన్‌ శుభ్రం చేయడానికి స్టూల్‌ అవసరమా: హీరో