సెలబ్రిటీల హ్యాపీ దసరా..

8 Oct, 2019 15:54 IST|Sakshi

ముంబై : దేశవ్యాప్తంగా విజయదశమి పర్వదినాన్ని ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటుండగా ప్రముఖలు, బాలీవుడ్‌ సెలబ్రిటీలు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి అందరి జీవితాల్లో వెలుగులు పంచాలని ఆకాంక్షిస్తూ బాలీవుడ్‌ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు అందచేశారు. రావణుడిని వధించిన ఈరోజు ప్రపంచమంతా వెలుగులు నిండాయని బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనం కపూర్‌ అన్నారు. చీకటిని చీల్చుతూ వెలుగులు విరజిమ్మిన శక్తికి ప్రతీకగా మనం ఈ పండుగ జరుపుకుంటామని, అందరూ దసరాను ఆస్వాదించాలని ఆకాంక్షిస్తూ సోనం ట్వీట్‌ చేశారు. అందరికీ దసరా శుభాకాంక్షలు.. చెడుపై మంచి సాధించిన విజయాన్ని మనం సెలబ్రేట్‌ చేసుకుంటున్నామని ప్రముఖ దర్శకనిర్మాత కరణ్‌ జోహార్‌ అన్నారు. ఈ ఏడాది అంతా మన జీవితం వెలుగులు నింపాలని కోరుతూ హ్యాపీ దసరా అంటూ హీరో అర్జున్‌ కపూర్‌ ట్వీట్‌ చేశారు. బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవగన్‌, తమన్నా, సునీల్‌ శెట్టి, ఇమ్రాన్‌ హష్మి, సుస్మితా సేన్‌, ఆదితిరావు హైదరి, జుహి చావ్లా తదితరులు దసరా శుభాకాంక్షలు తెలిపారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘బరిలో ఆట నేర్పా.. జాతరలో వేట నేర్పుతా’

చిరంజీవి కొత్త సినిమా షురూ

ఆసక్తికరంగా.. జార్జ్‌రెడ్డి ట్రైలర్

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఔదార్యం

నామినేట్‌ అయింది ఆ ముగ్గురే

నాకంటే అదృష్టవంతుడు ఎవరుంటారు?

ప్రతి రోజూ పుట్టినరోజే

దసరా సరదాలు

బిగ్‌బాస్‌కు బిగ్‌ షాక్‌..

బిగ్‌బాస్‌: గాయపడిన శివజ్యోతి

బిగ్‌బాస్‌: ఈ వారం నామినేషన్‌లో ఉండేదెవరో..

‘అల.. వైకుంఠపురములో’ నుంచి మరొకటి..

గొడ్డలి పట్టిన మహేశ్‌ బాబు

బాలయ్య లుక్‌ మామూలుగా లేదుగా..!

‘ఇద్దరి లోకం ఒకటే’ ఫస్ట్‌ లుక్‌ విడుదల

బిగ్‌బాస్‌: పార్కింగ్‌ చేయకుంటే నామినేట్‌..

బాక్సాఫీస్‌పై వార్‌ దండయాత్ర..

పునర్నవి ఔట్‌.. స్టెప్పులేసిన హిమజ

కలైజ్ఞానం నివాసానికి రజనీకాంత్‌

విడాకులపై స్పందించిన ప్రముఖ నటి

మగాళ్ల గుప్పిట్లోనే సినిమా ఉంది..

హృతిక్‌రోషన్‌ వీర్యదానం చేయాలి : క్రీడాకారిణి

ఆత్మవిశ్వాసమే ఆయుధం

విలన్‌ పాత్రలకు సిద్ధమే

ట్రిబ్యూట్‌ టు రంగీలా

ఆర్‌ఆర్‌ఆర్‌ అంటే...

అధికారం ఎప్పుడూ వాళ్లకేనా?

ఎక్స్‌ప్రెస్‌ వేగం

ఐఎఫ్‌ఎఫ్‌ఐకు ఎఫ్‌2

పునర్నవి ఎలిమినేషన్‌.. వెక్కివెక్కి ఏడ్చిన రాహుల్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘బరిలో ఆట నేర్పా.. జాతరలో వేట నేర్పుతా’

చిరంజీవి కొత్త సినిమా షురూ

ఆసక్తికరంగా.. జార్జ్‌రెడ్డి ట్రైలర్

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఔదార్యం

నామినేట్‌ అయింది ఆ ముగ్గురే

నాకంటే అదృష్టవంతుడు ఎవరుంటారు?