సీనియర్‌ నటి షకీలా కన్నుమూత

21 Sep, 2017 15:10 IST|Sakshi
సీనియర్‌ నటి షకీలా కన్నుమూత

సాక్షి, ముంబై:  సీనియర్‌ నటి షకీలా  (82) కన్నుమూశారు.  బుధవారం ఆమె గుండెపోటుతో తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు నేడు (గురువారం) ప్రకటించారు.   షకీలా బంధువు, నటి  నాజిర్‌  ఖాన్‌  ఫేస్‌బుక్‌ ద్వారా  ఈ విషయాన్ని వెల్లడించారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.


బాబూజీ ధీరే చల్నా...బార్‌ బార్‌ దేఖో.. హజార్‌ బార్‌ దేఖో అంటూ సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న షకీలా...రాజ్‌కపూర్‌, షమ్మీ కపూర్‌, గురుదత్‌ లాంటి  బాలీవుడ్‌లో హీరోలతో కలసి  నటించారు. ముఖ్యంగా గురుదత్‌  క్లాసిక్‌  మూవీలు ఆర్‌పార్‌(1954) సీఐడీ(1956)లతో పాటు చైనా టౌన్‌,  శ్రీమన్‌ సత్యవాది ,ఆలీ బాబా  ఔర్‌ చాలీస్‌ చోర్‌ ,పోస్ట్‌ బాక్స్‌ 999 లాంటి సినిమాలతో ఆకట్టుకున్నారు. షకీలా మృతిపై పలువురు బాలీవుడ్‌ దర్శకనిర్మాతలు, నటీనటులు సంతాపం వ్యక్తం చేశారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫ్లాప్ హీరో కోసం నలుగురు స్టార్స్

పోలీస్‌రాజ్యంలో ఓవియ

ప్రభాస్‌... యంగ్‌ రెబల్‌స్టార్‌ కాదు!

బాషా... ఫెంటాస్టిక్‌

వాళ్లంతా ఎన్టీఆర్‌ను అవమానించినట్లే: ఆర్జీవీ

రోడ్డు ప్రమాదంలో యువ హీరోకు గాయాలు

'జైలవకుశ' ఎర్లీ ట్విట్టర్‌ రివ్యూ!

హిందీ సిన్మా కంటే ముందు...

నాన్నగారి ఇంటి నుంచే వచ్చా!

రంగస్థలంపై చిరు!

అర్ధరాత్రి లైంగికంగా వేధించారు: నటి కాంచన

బిగ్‌బాస్‌ ప్రజల్ని ఫూల్‌ చేస్తోందా?

‘రేయ్‌ మన రిసార్టులో దెయ్యం ఉందిరా..’

యాక్షన్‌ థ్రిల్లర్‌గా కింగ్స్‌మెన్‌ ది గోల్డెన్‌సర్కిల్‌

విక్రమ్ పాటకు భారీగా ‘స్కెచ్‌’

అమెరికా, జపాన్‌లతో సుష్మ చర్చలు

స్క్రీన్‌ టెస్ట్‌

ఆమె అసలు బాలయ్య కూతురేనా?

ఇంతటి విజయాన్ని ఉహించలేదు: ఎన్టీఆర్

భరత్ఃఅసెంబ్లీ

మహేష్ కోసం 2 కోట్లతో భారీ సెట్..!

మహేష్ మూవీ షూటింగ్కు బ్రేక్..!

మహేష్ కెరీర్లో తొలిసారి..!

రాజకీయాలు తక్కువ.. కుటుంబమే ఎక్కువ!

త్వరలో అసెంబ్లీకి మహేష్..!

సంక్రాంతికి చిన్నోడు

కథ కోసం కోటి రూపాయలు..?

మహేష్ మూవీ టైటిల్పై దేవీ శ్రీ క్లారిటీ

సూపర్ స్టార్ ప్రమాణ స్వీకారం..?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చదరంగం 

మరో రెండు!

థ్రిల్‌ చేసే ‘ఎవరు’

గొప్పమనసు చాటుకున్న లారెన్స్‌

సూర్య వ్యాఖ్యలపై దుమారం

నటి జ్యోతికపై ఫిర్యాదు