బాలయ్యా.. ఈ సినిమా కూడా లేదా?

29 May, 2019 15:18 IST|Sakshi

నం‍దమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్‌ సినిమాలు బాలకృష్ణకు భారీ షాక్‌ ఇచ్చాయి. రెండు భాగాలుగా రిలీజ్ అయిన ఈ బయోపిక్‌ బాలయ్యకు భారీ నష్టాలతో పాటు అదే స్థాయిలో చెడ్డపేరు కూడా తెచ్చిపెట్టింది. దీంతో తదుపరి చిత్రాల విషయంలో ఆలోచనలో పడ్డాడు బాలకృష్ణ.

ముందుగా ప్రకటించిన బోయపాటి శ్రీను సినిమాను పూర్తిగా పక్కన పెట్టేసి.. తమిళ దర్శకుడు కేయస్‌ రవికుమార్‌తో మాస్‌ యాక్షన్‌ సినిమాకు రెడీ అయ్యాడు. అయితే తాజా సమాచారం ప్రకారం కేయస్‌ రవికుమార్ సినిమాను కూడా బాలయ్య చేయటం లేదట. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రవికుమార్ చెప్పిన కథతో సినిమా చేస్తే సమస్యలు వస్తాయన్న ఆలోచనతో సినిమాను ఆపేశారన్న ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలతో నందమూరి అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ స్పందించాల్సి ఉంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

షారుక్‌కు మరో అరుదైన గౌరవం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!

‘ఇది వారి పిచ్చి ప్రేమకు నిదర్శనం’

బాలీవుడ్‌కు ‘నిను వీడని నీడను నేనే’

8 నిమిషాల సీన్‌కు 70 కోట్లు!

హమ్మయ్య.. షూటింగ్ పూర్తయ్యింది!

వార్నింగ్‌ ఇచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం

క్రీడల నేపథ్యంలో...

ది బాస్‌

రచయితగా ఎప్పుడూ ఓడిపోలేదు

పండగ మళ్లీ మొదలు

ఏం వెతుకుతున్నారు?

అదే నా ప్లస్‌ పాయింట్‌

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!

తమిళంలో నిన్ను కోరి

మహా సముద్రంలో...

స్పీడ్‌ పెరిగింది

బైలంపుడి ట్రైలర్‌ చాలా బాగుంది

రాముడు లంకకు వెళ్లొస్తే...

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

షారుక్‌కు మరో అరుదైన గౌరవం

వార్నింగ్‌ ఇచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

‘ఇది వారి పిచ్చి ప్రేమకు నిదర్శనం’

హమ్మయ్య.. షూటింగ్ పూర్తయ్యింది!

బాలీవుడ్‌కు ‘నిను వీడని నీడను నేనే’

అదే నా ప్లస్‌ పాయింట్‌