వారణాసిలో డిష్యుం డిష్యుం

21 Sep, 2017 23:41 IST|Sakshi

బెల్లంకొండ సాయిశ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా శ్రీవాస్‌ దర్శకత్వంలో ఓ డిఫరెంట్‌ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై అభిషేక్‌ నామా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం వారణాసిలో జరుగుతోంది. ఈ సందర్భంగా అభిషేక్‌ నామా మాట్లాడుతూ– ‘‘శ్రీవాస్‌ చాలా సమయం వెచ్చించి, ఈ కథ సిద్ధం చేశారు. హైదరాబాద్, పొలాచ్చిలో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు అబ్బురపరిచే యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరించాం.

శివుని ఆశీస్సులతో పీటర్‌ హెయిన్‌ సారధ్యంలో కాశీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నవరాత్రి ఉత్సవాల్లో యాక్షన్‌ సీన్స్‌ తీస్తున్నాం. బలమైన కథ, కథనాలతో అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతోన్న మా సినిమా 50 శాతం పూర్తయ్యింది’’ అన్నారు. జగపతిబాబు, శరత్‌ కుమార్, మీనా, ‘వెన్నెల’ కిశోర్, రవికిషన్, అశుతోష్‌ రాణా, లావణ్య, జయప్రకాశ్, పవిత్రా లోకేష్, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆర్ధర్‌ ఎ. విల్సన్, మాటలు: సాయిమాధవ్‌ బుర్రా.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫ్లాప్ హీరో కోసం నలుగురు స్టార్స్

పోలీస్‌రాజ్యంలో ఓవియ

ప్రభాస్‌... యంగ్‌ రెబల్‌స్టార్‌ కాదు!

బాషా... ఫెంటాస్టిక్‌

వాళ్లంతా ఎన్టీఆర్‌ను అవమానించినట్లే: ఆర్జీవీ

రోడ్డు ప్రమాదంలో యువ హీరోకు గాయాలు

సీనియర్‌ నటి షకీలా కన్నుమూత

'జైలవకుశ' ఎర్లీ ట్విట్టర్‌ రివ్యూ!

హిందీ సిన్మా కంటే ముందు...

నాన్నగారి ఇంటి నుంచే వచ్చా!

రంగస్థలంపై చిరు!

బిగ్‌బాస్‌: దీక్ష సంచలన వ్యాఖ్యలు

అర్ధరాత్రి లైంగికంగా వేధించారు: నటి కాంచన

బిగ్‌బాస్‌ ప్రజల్ని ఫూల్‌ చేస్తోందా?

‘రేయ్‌ మన రిసార్టులో దెయ్యం ఉందిరా..’

యాక్షన్‌ థ్రిల్లర్‌గా కింగ్స్‌మెన్‌ ది గోల్డెన్‌సర్కిల్‌

విక్రమ్ పాటకు భారీగా ‘స్కెచ్‌’

అమెరికా, జపాన్‌లతో సుష్మ చర్చలు

స్క్రీన్‌ టెస్ట్‌

భరత్ఃఅసెంబ్లీ

మహేష్ కోసం 2 కోట్లతో భారీ సెట్..!

మహేష్ మూవీ షూటింగ్కు బ్రేక్..!

మహేష్ కెరీర్లో తొలిసారి..!

రాజకీయాలు తక్కువ.. కుటుంబమే ఎక్కువ!

త్వరలో అసెంబ్లీకి మహేష్..!

సంక్రాంతికి చిన్నోడు

కథ కోసం కోటి రూపాయలు..?

మహేష్ మూవీ టైటిల్పై దేవీ శ్రీ క్లారిటీ

సూపర్ స్టార్ ప్రమాణ స్వీకారం..?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘మీకు మాత్రమే చెప్తా’ అంటున్న విజయ్‌ దేవరకొండ

ఇక ‘నాన్ బాహుబలి రికార్డ్‌’ అన్న పదం వినిపించదా!

బిగ్‌బీకి దిమ్మతిరిగే ఆన్సర్‌ ఇచ్చిన పార్టిసిపెంట్‌

అమెజాన్‌ రక్షణకు హీరో భారీ విరాళం

‘ఆ తుపాను ముందు వ్యక్తి ఇతనే’

‘తండ్రీ కూతుళ్లు ఇప్పుడు బాగానే ఉన్నారు’