కలెక్షన్ల రేసులో 'భాగ్ మిల్కా భాగ్' ముందంజ!

14 Jul, 2013 23:41 IST|Sakshi
కలెక్షన్ల రేసులో 'భాగ్ మిల్కా భాగ్' ముందంజ!

బాలీవుడ్ కలెక్షన్ వసూళ్ల రేసులో 'భాగ్ మిల్కా భాగ్' దూసుకుపోతున్నట్టు తెలుస్తోంది. ఈ వారాంతానికి 30 కోట్ల రూపాయలను వసూలు చేసే అవకాశం ఉంది అని మల్టిమీడియా కంబైన్స్ సంస్థకు చెందిన రాజేష్ తడానీ వెల్లడించారు. శుక్ర, శనివారాల్లో భాగ్ మిల్కా భాగ్ 18 కోట్లు రూపాయలను వసూలు చేసింది బాలీవుడ్ వర్గాల్లు వెల్లడించాయి.

'ఫ్లయింగ్ సిక్కు'గా ప్రసిద్ధిగాంచిన అథ్లెట్ మిల్కా సింగ్ జీవిత కథను ప్రముఖ దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా 'భాగ్ మిల్కా భాగ్' చిత్రంగా తెరకెక్కించాడు. జూన్ 12న విడుదలైన ఈ చిత్రంపై విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో 'భాగ్ మిల్కా భాగ్' చిత్రానికి ఆమోఘమైన స్పందన లభిస్తోంది అని ప్రముఖ దర్శకుడు సుభాష్ ఘాయ్ తెలిపారు. శుక్రవారం షార్ట్స్, సిక్స్టీన్ చిత్రాలతోపాటు 'భాగ్ మిల్కా భాగ్' విడుదలై కలెక్షన్ల వసూళ్లలో అగ్రస్థానంలో ఉంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫ్లాప్ హీరో కోసం నలుగురు స్టార్స్

పోలీస్‌రాజ్యంలో ఓవియ

ప్రభాస్‌... యంగ్‌ రెబల్‌స్టార్‌ కాదు!

బాషా... ఫెంటాస్టిక్‌

వాళ్లంతా ఎన్టీఆర్‌ను అవమానించినట్లే: ఆర్జీవీ

రోడ్డు ప్రమాదంలో యువ హీరోకు గాయాలు

సీనియర్‌ నటి షకీలా కన్నుమూత

'జైలవకుశ' ఎర్లీ ట్విట్టర్‌ రివ్యూ!

హిందీ సిన్మా కంటే ముందు...

నాన్నగారి ఇంటి నుంచే వచ్చా!

రంగస్థలంపై చిరు!

అర్ధరాత్రి లైంగికంగా వేధించారు: నటి కాంచన

బిగ్‌బాస్‌ ప్రజల్ని ఫూల్‌ చేస్తోందా?

‘రేయ్‌ మన రిసార్టులో దెయ్యం ఉందిరా..’

యాక్షన్‌ థ్రిల్లర్‌గా కింగ్స్‌మెన్‌ ది గోల్డెన్‌సర్కిల్‌

విక్రమ్ పాటకు భారీగా ‘స్కెచ్‌’

అమెరికా, జపాన్‌లతో సుష్మ చర్చలు

స్క్రీన్‌ టెస్ట్‌

ఆమె అసలు బాలయ్య కూతురేనా?

ఇంతటి విజయాన్ని ఉహించలేదు: ఎన్టీఆర్

భరత్ఃఅసెంబ్లీ

మహేష్ కోసం 2 కోట్లతో భారీ సెట్..!

మహేష్ మూవీ షూటింగ్కు బ్రేక్..!

మహేష్ కెరీర్లో తొలిసారి..!

రాజకీయాలు తక్కువ.. కుటుంబమే ఎక్కువ!

త్వరలో అసెంబ్లీకి మహేష్..!

సంక్రాంతికి చిన్నోడు

కథ కోసం కోటి రూపాయలు..?

మహేష్ మూవీ టైటిల్పై దేవీ శ్రీ క్లారిటీ

సూపర్ స్టార్ ప్రమాణ స్వీకారం..?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వార్నింగ్‌ ఇచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

‘ఇది వారి పిచ్చి ప్రేమకు నిదర్శనం’

హమ్మయ్య.. షూటింగ్ పూర్తయ్యింది!

బాలీవుడ్‌కు ‘నిను వీడని నీడను నేనే’

అదే నా ప్లస్‌ పాయింట్‌

రష్మికా మజాకా