విక్రమ్ పాటకు భారీగా ‘స్కెచ్‌’

19 Sep, 2017 19:24 IST|Sakshi
విక్రమ్ పాటకు భారీగా ‘స్కెచ్‌’
తమిళసినిమా: సియాన్‌ విక్రమ్‌ తాజాగా రెండు చిత్రాల్లో నటిస్తుండగా వీటిలో ఒకటి ‘స్కెచ్‌’. ఇందులో ఆయన మిల్కీ బ్యూటీ తమన్నాతో రొమాన్స్‌ చేస్తున్నారు. నటుడు సూరి, ఆర్‌కే సురేశ్, అరుళ్‌దాస్, మలయాళం నటుడు హరీష్,  శ్రీమన్, విశ్వంత్, బాబురాజ్, వినోద్, వేల్‌ రామమూర్తి, సారిక ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఓ కీలక పాత్రలో ప్రియాంక నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌ఎస్‌. తమన్‌ సంగీతాన్ని, సుకుమార్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. కలైపులి ఎస్‌. థాను వి.క్రియేషన్స్‌ సమర్పణలో మూవింగ్‌ ఫ్రేమ్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను విజయ్‌చందర్‌ నిర్వహిస్తున్నారు.

ఈ చిత్రం కోసం ఇటీవల చెన్నైలో బ్రహ్మండమైన పాటను చిత్రీకరించినట్లు చిత్రయూనిట్ తెలిపింది. ఇందుకోసం భారీ ఎత్తున సెట్‌ను వేసినట్లు చెప్పారు. ఇందులో విక్రమ్‌తోపాటు 150 మంది నృత్య కళాకారులు, 1,500 మంది సహాయ నటీనటులు పాల్గొన్నారని తెలిపారు. ఉత్తర చెన్నై నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్‌ను అతి త్వరలో విడుదల చేయనున్నామని తెలిపారు. అదే విధంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని త్వరలోనే భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. ఈ స్కెచ్‌ చిత్రంపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయని చెప్పవచ్చు.
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫ్లాప్ హీరో కోసం నలుగురు స్టార్స్

పోలీస్‌రాజ్యంలో ఓవియ

ప్రభాస్‌... యంగ్‌ రెబల్‌స్టార్‌ కాదు!

బాషా... ఫెంటాస్టిక్‌

వాళ్లంతా ఎన్టీఆర్‌ను అవమానించినట్లే: ఆర్జీవీ

రోడ్డు ప్రమాదంలో యువ హీరోకు గాయాలు

సీనియర్‌ నటి షకీలా కన్నుమూత

'జైలవకుశ' ఎర్లీ ట్విట్టర్‌ రివ్యూ!

హిందీ సిన్మా కంటే ముందు...

నాన్నగారి ఇంటి నుంచే వచ్చా!

రంగస్థలంపై చిరు!

బిగ్‌బాస్‌: దీక్ష సంచలన వ్యాఖ్యలు

అర్ధరాత్రి లైంగికంగా వేధించారు: నటి కాంచన

బిగ్‌బాస్‌ ప్రజల్ని ఫూల్‌ చేస్తోందా?

‘రేయ్‌ మన రిసార్టులో దెయ్యం ఉందిరా..’

యాక్షన్‌ థ్రిల్లర్‌గా కింగ్స్‌మెన్‌ ది గోల్డెన్‌సర్కిల్‌

అమెరికా, జపాన్‌లతో సుష్మ చర్చలు

స్క్రీన్‌ టెస్ట్‌

నో కట్స్‌..

భరత్ఃఅసెంబ్లీ

మహేష్ కోసం 2 కోట్లతో భారీ సెట్..!

మహేష్ మూవీ షూటింగ్కు బ్రేక్..!

మహేష్ కెరీర్లో తొలిసారి..!

రాజకీయాలు తక్కువ.. కుటుంబమే ఎక్కువ!

త్వరలో అసెంబ్లీకి మహేష్..!

సంక్రాంతికి చిన్నోడు

కథ కోసం కోటి రూపాయలు..?

మహేష్ మూవీ టైటిల్పై దేవీ శ్రీ క్లారిటీ

సూపర్ స్టార్ ప్రమాణ స్వీకారం..?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రతి రోజూ పరీక్షే!

బిగ్‌బాస్‌.. ఎలిమినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

‘సైరా’లో ఆ సీన్స్‌.. మెగా ఫ్యాన్స్‌కు పూనకాలేనట

బాలీవుడ్‌కు ‘డియర్‌ కామ్రేడ్‌’

‘నా కొడుకు నా కంటే అందగాడు’

అందుకే హాలీవుడ్‌లో నటించలేదు: అక్షయ్‌