బిగ్‌బాస్‌: ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌..!

20 Oct, 2019 12:42 IST|Sakshi

బిగ్‌బాస్‌ ఇంట్లో సమీకరణాలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి.  వరుణ్‌, వితిక, శివజ్యోతిల గొడవ దెబ్బతో అందరూ నామినేషన్‌లోకి వచ్చారు. దీంతో ఎవరు స్ట్రాంగ్‌, ఎవరు వీక్‌ అనేది తేలనుంది. ఇక ఇంటి సభ్యుల కష్టానికి ఏమాత్రం తీసిపోకుండా వారి అభిమానులు కూడా తమతమ ఫేవరెట్‌ కంటెస్టెంట్లను ఎలిమినేషన్‌ నుంచి గట్టెక్కించడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇకపోతే బిగ్‌బాస్‌ ఈ వారం ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నాడు. మొదట నామినేషన్ ప్రక్రియతో అందరినీ డేంజర్‌ జోన్‌లోకి పంపించి ఇంటి సభ్యులకు షాక్‌ ఇచ్చాడు. అనంతరం వారి కుటుంబ సభ్యులను హౌస్‌లోకి పంపించి ట్విస్ట్‌ ఇచ్చాడు. ఇప్పుడు లేటెస్ట్‌గా మరో అదిరిపోయే ట్విస్టు ఇవ్వడానికి రెడీ అయిపోతున్నట్లు కనిపిస్తోంది.

ప్రస్తుతం ఇంట్లో ఏడుగురు సభ్యులు మిగిలారు. ఇప్పటికే వైల్డ్‌కార్డ్‌ కార్డ్‌ ఎంట్రీలు అయిపోయాయి. మిగిలిందల్లా డబుల్‌ ఎలిమినేషన్‌! తాజా ప్రోమో ప్రకారం నాగ్‌ చెప్పినట్టుగా డబుల్‌ ఎలిమినేషన్‌ ఉంటుందా..! ఉంటే కనక హౌస్‌ నుంచి వితికతో పాటు శివజ్యోతి తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేనా! అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపేమో.. ఎలిమినేట్‌ అయింది వితిక మాత్రమే అంటూ లీకువీరులు దరువేసి మరీ చెప్తున్నారు. మరి ఈ వారం వితిక వెళ్లిపోతే వరుణ్‌ ఏమవుతాడో చూడాలి! భార్యను వెయ్యి ఏనుగుల బలంగా భావించే వరుణ్‌ తను వెళ్లిపోతే కుప్పకూలిపోతాడా.. రెట్టింపు కష్టపడుతూ టైటిల్‌ దక్కించుకోడానికి ప్రయత్నిస్తాడా అనేది చూడాలి!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌: ఆ ముగ్గురు సేఫ్‌..!

బిగ్‌బాస్‌: ఈసారి ‘ఆమె’ ఎలిమినేట్‌ అవుతుందా?

బిగ్‌బాస్‌: వితిక దెబ్బకు వరుణ్‌ అబ్బా!

శ్రీముఖిని ఓ రేంజ్‌లో ఆడుకున్న బిగ్‌బాస్‌!

‘బిగ్‌బాస్‌ గారు.. మా ఇంటికి రండి’

బిగ్‌బాస్‌: ‘పాత అలీ కావాలి!’

థియేటర్లలో శ్రీముఖి యాడ్స్‌.. నెట్టింట్లో రచ్చ

బిగ్‌బాస్‌: ‘నువ్వు ఏడిస్తే నేను వెళ్లిపోతా!’

బిగ్‌బాస్‌: ఏడ్చేసిన వితిక, ధైర్యం చెప్పిన ఆమె!

బిగ్‌బాస్‌ : శివజ్యోతి ప్లాన్‌ సక్సెస్‌ అయినట్టేనా!

ఆమెపై పగ తీర్చుకున్న మహేశ్‌!

బిగ్‌బాస్‌: ఇంటి సభ్యులకు బిగ్‌ సర్‌ప్రైజ్‌!

ఇంటిసభ్యుల లొల్లి.. పనిష్మెంట్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌!

బిగ్‌ బాస్‌ : కంటెస్టెంట్ల మనసులోని మాట ఇదే

ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు: పునర్నవి

రాహుల్‌తో రిలేషన్‌షిప్‌.. పునర్నవి క్లారిటీ

బిగ్‌బాస్‌ : ‘అతడు’ ఎలిమినేటెడ్‌!

బిగ్‌బాస్‌: ‘బాబా సైకో.. రాహుల్‌ వేస్ట్‌’

బిగ్‌బాస్‌ ఇంట్లో మాటల్లేవ్‌.. మాట్లాడుకోవటాల్లేవ్!

‘మొగుడే ఎక్కువ రియాక్ట్‌ అవుతున్నాడు’

బిగ్‌బాస్‌లో సరికొత్త ఆకర్షణ..

హిమజ అలా చేస్తుందని ఊహించా : పునర్నవి

బిగ్‌బాస్‌ విన్నర్‌గా ప్రముఖ సింగర్‌!

బిగ్‌బాస్‌: అందరి బండారాలు బయటపడ్డాయి!

స్టార్‌ ఆఫ్‌ ద బిగ్‌బాస్‌ హౌస్‌ ఆ ఇద్దరే!

బిగ్‌బాస్‌: ఈసారి మామూలుగా ఉండదు!

బిగ్‌బాస్‌: భరించలేకున్నాం.. బుద్ధి చెప్తాం!

బిగ్‌బాస్‌: వరుణ్‌ను ఆడుకుంటున్న నాగ్‌!

బిగ్‌బాస్‌ ఇంట్లోకి సోగ్గాడి గ్రాండ్‌ ఎంట్రీ!

నామినేట్‌ అయింది ఆ ముగ్గురే