నాగార్జున పేరును మార్చిన బాబా భాస్కర్‌

25 Aug, 2019 16:56 IST|Sakshi

నామినేషన్‌, ఎలిమినేషన్‌ ఓ లెక్కైతే.. వీకెండ్‌లో హౌస్‌మేట్స్‌తో ఫన్నీ టాస్క్‌లు చేయించి బిగ్‌బాస్‌ వీక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడం మరోలెక్క. వారాంతంలో నాగార్జున వచ్చి.. హౌస్‌మేట్స్‌ను సరైన దారిలో పెట్టడం.. దానికి తగ్గట్టు కొన్ని హెచ్చరికలు, సూచనలు ఇవ్వడం చేస్తుంటాడు. ఐదో వారాంతానికి చేరుకున్న బిగ్‌బాస్‌లో ఇప్పటికే నలుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్‌ అయ్యారు. ఐదో కంటెస్టెంట్‌ బయటకు వెళ్లడానికి రంగం సిద్దమైంది. ఎలిమినేట్‌ అయ్యేది ఎవరో అందరికీ తెలిసిపోయినా.. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
(బిగ్‌బాస్‌.. అషూ ఎలిమినేటెడ్‌!)

కంటెస్టెంట్‌ ఎలిమినేషన్‌ విషయంలో ఉండాల్సిన ఉత్కంఠ ఉండకపోయే సరికి.. ఎసిసోడ్‌ను మరింత ఎంటర్‌టైన్‌గా మలిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ఆదివారం నిజంగాన్‌ ఫన్‌డేగా మారనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విడుదల చేసిన ప్రోమోలు సోషల్‌ మీడియాలో నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. ఒకరి క్యారెక్టర్‌ను మరొకరు ప్లే చేసి చూపించడంతో మంచి ఎంటర్‌టైన్‌ వచ్చేలా కనిపిస్తోంది. వరుణ్‌ సందేశ్‌ పునర్నవిలా.. పునర్నవి వరుణ్‌సందేశ్‌లా, వితికాల అలీరెజా, రాహుల్‌లా శ్రీముఖి నటించడం ఫన్‌ను క్రియేట్‌ చేసేలా ఉంది. ఇక బాబా భాస్కర్‌కు తెలుగు సరిగా రాకపోవడంతో హౌస్‌మేట్స్‌ పేర్లను కరెక్ట్‌గా పలకలేకపోతున్నాడు. ఈ క్రమంలో నాగార్జున పేరును నాగరాజు అని మార్చేశాడని శివజ్యోతి నాగ్‌కు ఫిర్యాదు చేస్తోంది. ఇంటి సభ్యులను మాస్క్‌లతో ఆట ఆడించిన నాగ్‌.. ఈ సన్‌డేను ఫన్‌డేగా మార్చబోతోన్నట్లు కనిపిస్తోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌.. ఆ నలుగురు విడిపోనున్నారా?

బిగ్‌బాస్‌.. రాహుల్‌ ప్రతీకారం తీర్చుకోనున్నాడా?

బిగ్‌బాస్‌ నిర్వాహకులతో మాకు ఆ సమస్య లేదు! 

వారికి హౌస్‌లో ఉండే అర్హత లేదు : అషూ

బిగ్‌బాస్‌.. అషూ ఎలిమినేటెడ్‌!

బిగ్‌బాస్‌.. వరుణ్‌కు వితికా శత్రువా?

బిగ్‌బాస్‌.. ఎలిమినేట్‌ అయింది ఆమేనా?

బాబా.. ఇది కామెడీ కాదు సీరియస్‌ : నాగ్‌

సీక్రెట్‌ టాస్క్‌లో ఓడిన హిమజ

గొడవలు పెట్టేందుకు.. బిగ్‌బాస్‌ రంగంలోకి దిగాడా?

బిగ్‌బాస్‌.. అది సీక్రెట్‌ టాస్కా?

‘ఇరగ’ దీసిన పునర్నవి.. ‘జిగేల్‌’మనిపించిన అషూ

బిగ్‌బాస్‌.. కెప్టెన్‌గా ఎన్నికైన శివజ్యోతి

బాబా భాస్కర్‌-అలీ వ్యవహారం ముదురుతోందా?

బిగ్‌బాస్‌.. అలీరెజాపై మహేష్‌ ఫైర్‌

కన్నీరు పెట్టిన బాబా.. ఓదార్చిన శ్రీముఖి

బిగ్‌బాస్‌.. కంటతడి పెడుతున్న బాబా భాస్కర్‌

బిగ్‌బాస్‌.. రాహుల్‌కు పునర్నవి షాక్‌!

రోహిణి అవుట్‌.. వెక్కి వెక్కి ఏడ్చిన శివజ్యోతి

బిగ్‌బాస్‌.. ఓట్లు తక్కువ వచ్చినా సేవ్‌!