దొంగలున్నారు జాగ్రత్త!

6 Aug, 2019 16:44 IST|Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో దొంగలు పడ్డారు.. అదేంటీ అలా ఎలా జరుగుతుంది అనుకుంటున్నారా?. దొంగలు అంటే నిజమైన దొంగలు కాదులేండీ!. టాస్క్‌లో భాగంగా హౌస్‌మేట్స్‌లో కొందరు దొంగలుగా, మరికొందరు పోలీసులుగా మారారు. ఇక ఈ దొంగలున్నారు జాగ్రత్త అనే టాస్క్‌లో.. హౌస్‌మేట్స్‌ తమ వద్ద ఉన్న డబ్బులు జాగ్రత్తగా చూసుకోవాలని టాస్క్‌ ఇచ్చినట్లు కనబడుతోంది. మొన్నటి వరకు గొడవలు, అలకలు, అరుపులు చూడగా.. నేడు ఓ టాస్క్‌తో హౌస్‌మేట్స్‌ మనముందుకు రానున్నారు. ఈ టాస్క్‌లో బాబా భాస్కర్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటించనుండగా.. శ్రీముఖి మాత్రం కిలాడీలా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. 

కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా.. బిగ్‌బాస్‌ హౌస్‌మేట్స్‌కు ఓ టాస్క్‌ను ఇచ్చాడు. ఇంట్లో కొందరు దొంగలు పడ్డారని,  జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే వారే కెప్టెన్సీ అవుతారని బిగ్‌బాస్‌ టాస్క్‌ ఇచ్చి ఉండొచ్చు. అందుకే ఇంటి సభ్యులంతా తమ డబ్బును కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ టాస్క్‌లో భాగంగానే వరుణ్‌ సందేశ్‌ను మాటల్లో పెట్టి అతని వద్ద ఉన్న డబ్బును శ్రీముఖి కాజేసింది. నేటి ఎపిసోడ్‌కు సంబంధించి రిలీజ్‌ చేసిన ఈ ప్రోమోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మరి ఇలాంటి దొంగతనాలు, మాయమాటలు హౌస్‌లో ఇంకెన్ని జరుగుతాయో చూడాలి. (పునర్నవి.. లేడీ టైగర్‌ : తమన్నా)

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వారికి హౌస్‌లో ఉండే అర్హత లేదు : అషూ

నాగార్జున పేరును మార్చిన బాబా భాస్కర్‌

బిగ్‌బాస్‌.. అషూ ఎలిమినేటెడ్‌!

బిగ్‌బాస్‌.. వరుణ్‌కు వితికా శత్రువా?

బిగ్‌బాస్‌.. ఎలిమినేట్‌ అయింది ఆమేనా?

బాబా.. ఇది కామెడీ కాదు సీరియస్‌ : నాగ్‌

సీక్రెట్‌ టాస్క్‌లో ఓడిన హిమజ

గొడవలు పెట్టేందుకు.. బిగ్‌బాస్‌ రంగంలోకి దిగాడా?

బిగ్‌బాస్‌.. అది సీక్రెట్‌ టాస్కా?

‘ఇరగ’ దీసిన పునర్నవి.. ‘జిగేల్‌’మనిపించిన అషూ

బిగ్‌బాస్‌.. కెప్టెన్‌గా ఎన్నికైన శివజ్యోతి

బాబా భాస్కర్‌-అలీ వ్యవహారం ముదురుతోందా?

బిగ్‌బాస్‌.. అలీరెజాపై మహేష్‌ ఫైర్‌

కన్నీరు పెట్టిన బాబా.. ఓదార్చిన శ్రీముఖి

బిగ్‌బాస్‌.. కంటతడి పెడుతున్న బాబా భాస్కర్‌

బిగ్‌బాస్‌.. రాహుల్‌కు పునర్నవి షాక్‌!

రోహిణి అవుట్‌.. వెక్కి వెక్కి ఏడ్చిన శివజ్యోతి

బిగ్‌బాస్‌.. ఓట్లు తక్కువ వచ్చినా సేవ్‌!

బిగ్‌బాస్‌.. రోహిణి ఎలిమినేటెడ్‌!

శ్రీముఖికి.. లౌడ్‌ స్పీకర్‌ అవార్డు

పునర్నవి, రాహుల్‌కు క్లాస్‌ పీకుతున్న నాగ్‌

ఈ వారం ‘బిగ్‌’ సర్‌ప్రైజ్‌ ఉందా?

‘అందరికీ రాఖీ శుభాకాంక్షలు.. రాహుల్‌కు తప్ప’