బిగ్‌బాస్‌.. అది సీక్రెట్‌ టాస్కా?

23 Aug, 2019 16:49 IST|Sakshi

ప్రోమోలతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న బిగ్‌బాస్‌ షో.. నెట్టింట చర్చకు దారితీస్తోంది. తినే విషయంలో బాబా భాస్కర్‌ హిమజను ఏదో అన్నట్లు, దానికి ఫీలైన హిమజ.. ఇంట్లో ఉన్న ఎగ్స్‌ను పగలగొట్టినట్లు చూపిస్తున్న ప్రోమోపై అందరూ చర్చించుకుంటున్నారు. ఇదేమైనా సీక్రెట్‌ టాస్కా? లేదా నిజంగానే గొడవ జరిగిందా? అని తెగ కామెంట్లు చేస్తున్నారు.

అయితే అది సీక్రెట్‌ టాస్క్‌ కావాలని? హిమజ ఫాలోవర్స్‌ కోరుకుంటున్నారు. లేదా ఈ సంఘటనతో హిమజ ఎలిమినేట్‌ కావడం గ్యారంటీ అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే హిమజకు కాస్త నెగెటివిటీ కూడా పెరుగుతోంది. ఎవరితోనూ సరిగా కలవకపోవడం, తన ధోరణిలోనే వెళ్లడం లాంటివి వీక్షకులకు చికాకుపుట్టించేలా ఉన్నాయి. ఈ వారంలో ఎలిమినేషన్‌ అయ్యేందుకు చాన్స్‌ఉన్న కంటెస్టెంట్‌గా హిమజ లిస్ట్‌లోకి వచ్చేసింది. తాజాగా రిలీజ్‌ చేసిన ప్రోమోలో ఉన్నది నిజమైతే.. ఈ వారం కచ్చితంగా హిమజనే ఎలిమినేట్‌ అవుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. గొడవ నిజంగా జరిగిందా? లేదా బిగ్‌బాస్‌ ఇచ్చిన సీక్రెట్‌ టాస్కా? అన్నది తెలియాలంటే ఎపిసోడ్‌ ప్రసారమయ్యే వరకు ఆగాలి.

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వారికి హౌస్‌లో ఉండే అర్హత లేదు : అషూ

నాగార్జున పేరును మార్చిన బాబా భాస్కర్‌

బిగ్‌బాస్‌.. అషూ ఎలిమినేటెడ్‌!

బిగ్‌బాస్‌.. వరుణ్‌కు వితికా శత్రువా?

బిగ్‌బాస్‌.. ఎలిమినేట్‌ అయింది ఆమేనా?

బాబా.. ఇది కామెడీ కాదు సీరియస్‌ : నాగ్‌

సీక్రెట్‌ టాస్క్‌లో ఓడిన హిమజ

గొడవలు పెట్టేందుకు.. బిగ్‌బాస్‌ రంగంలోకి దిగాడా?

‘ఇరగ’ దీసిన పునర్నవి.. ‘జిగేల్‌’మనిపించిన అషూ

బిగ్‌బాస్‌.. కెప్టెన్‌గా ఎన్నికైన శివజ్యోతి

బాబా భాస్కర్‌-అలీ వ్యవహారం ముదురుతోందా?

బిగ్‌బాస్‌.. అలీరెజాపై మహేష్‌ ఫైర్‌

కన్నీరు పెట్టిన బాబా.. ఓదార్చిన శ్రీముఖి

బిగ్‌బాస్‌.. కంటతడి పెడుతున్న బాబా భాస్కర్‌

బిగ్‌బాస్‌.. రాహుల్‌కు పునర్నవి షాక్‌!

రోహిణి అవుట్‌.. వెక్కి వెక్కి ఏడ్చిన శివజ్యోతి

బిగ్‌బాస్‌.. ఓట్లు తక్కువ వచ్చినా సేవ్‌!

బిగ్‌బాస్‌.. రోహిణి ఎలిమినేటెడ్‌!

శ్రీముఖికి.. లౌడ్‌ స్పీకర్‌ అవార్డు

పునర్నవి, రాహుల్‌కు క్లాస్‌ పీకుతున్న నాగ్‌

ఈ వారం ‘బిగ్‌’ సర్‌ప్రైజ్‌ ఉందా?

‘అందరికీ రాఖీ శుభాకాంక్షలు.. రాహుల్‌కు తప్ప’