బిగ్‌బాస్‌: అందరి బండారాలు బయటపడ్డాయి!

10 Oct, 2019 12:58 IST|Sakshi

బిగ్‌బాస్‌ ఇంట్లో సరదాలకు బ్రేక్‌ పడింది. ఇంటి సభ్యుల మధ్య చిచ్చు పెట్టడానికి బిగ్‌బాస్‌ రెడీ అయిపోయాడు. ఇప్పటికే 80వ రోజులోకి అడుగు పెట్టిన బిగ్‌బాస్‌ హౌస్‌ ఇంటి సభ్యుల గొడవలతో నేడు హీటెక్కనుంది. హౌస్‌మేట్స్‌కు వారి వెనక మాట్లాడుకున్న వీడియో క్లిప్పింగ్స్‌ను చూపించాడు. వీడియో చూసిన తర్వాత వారి రియాక్షన్స్‌ పూర్తిగా మారిపోయాయి. ఇంటి సభ్యులు కోపంతో ఊగిపోతున్నారు. బాబా భాస్కర్‌.. ఇక నుంచి రాహుల్‌నే టార్గెట్‌ చేస్తానంటూ సీరియస్‌గా వార్నింగ్‌ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. వీడియో చూసి బయటకు వచ్చిన అలీని తన ప్రకోపాన్ని అంతా కుండపై చూపించాడు. ఏ కర్ర సహాయం తీసుకోకుండా చేతితో కుండను పగలగొట్టాడు. ఇక శ్రీముఖి.. మహేశ్‌కు ఆల్‌ ద బెస్ట్‌ చెప్తూనే అతని పోస్టర్‌ ఉన్న కుండను బద్దలు కొట్టింది.

కాగా వీడియో క్లిప్పింగ్స్‌ ఇంటి సభ్యులందరికీ చూపించారా, లేదా అనేది తెలియాల్సి ఉంది. ఎలాగోలా నిజాలైతే బయటికి వచ్చాయి. మరి దీనితోనైనా ఇంటిసభ్యుల నిజస్వరూపాలు వెలికి వస్తాయా అన్న సందేహం ప్రేక్షకులకు కలుగుతోంది. ఈ ప్రోమోపై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రోమో చూస్తే సీరియస్‌గా ఉంటుంది.. ఎపిసోడ్‌ చూస్తేనేమో కామెడీగా ఉంటుంది అని ప్రోమోలవర్స్‌ పెదవి విరుస్తున్నారు. మరికొంతమందేమో.. ఏమాటకామాటే చెప్పుకోవాలి..  ప్రోమో మాత్రం అదిరిపోయింది, ఎపిసోడ్‌ కూడా అంతకు మించి ఉంటుందని నేటి ఎపిసోడ్‌ ​కోసం కళ్లలో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. మరి నేటి ఎపిసోడ్‌లో ఎవరి బండారాలు బయటపడ్డాయి? దానిపై ఇంటిసభ్యులు ఎలా స్పందించారో తెలియాలంటే ఎపిసోడ్‌ వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రాహుల్‌తో రిలేషన్‌షిప్‌.. పునర్నవి క్లారిటీ

బిగ్‌బాస్‌ : ‘అతడు’ ఎలిమినేటెడ్‌!

బిగ్‌బాస్‌: ‘బాబా సైకో.. రాహుల్‌ వేస్ట్‌’

బిగ్‌బాస్‌ ఇంట్లో మాటల్లేవ్‌.. మాట్లాడుకోవటాల్లేవ్!

‘మొగుడే ఎక్కువ రియాక్ట్‌ అవుతున్నాడు’

బిగ్‌బాస్‌లో సరికొత్త ఆకర్షణ..

హిమజ అలా చేస్తుందని ఊహించా : పునర్నవి

బిగ్‌బాస్‌ విన్నర్‌గా ప్రముఖ సింగర్‌!

స్టార్‌ ఆఫ్‌ ద బిగ్‌బాస్‌ హౌస్‌ ఆ ఇద్దరే!

బిగ్‌బాస్‌: ఈసారి మామూలుగా ఉండదు!

బిగ్‌బాస్‌: భరించలేకున్నాం.. బుద్ధి చెప్తాం!

బిగ్‌బాస్‌: వరుణ్‌ను ఆడుకుంటున్న నాగ్‌!

బిగ్‌బాస్‌ ఇంట్లోకి సోగ్గాడి గ్రాండ్‌ ఎంట్రీ!

నామినేట్‌ అయింది ఆ ముగ్గురే

బిగ్‌బాస్‌: గాయపడిన శివజ్యోతి

బిగ్‌బాస్‌: పార్కింగ్‌ చేయకుంటే నామినేట్‌..

పునర్నవి ఔట్‌.. స్టెప్పులేసిన హిమజ

పునర్నవి ఎలిమినేషన్‌.. వెక్కివెక్కి ఏడ్చిన రాహుల్‌

బిగ్‌బాస్‌ : ఎలిమినేట్‌ అయ్యేదెవరో తెలిసింది!

వితిక చేసిన పనికి షాకయిన నాగార్జున!

బిగ్‌బాస్‌: పుల్లలు పెట్టడం స్టార్ట్‌ చేసిన మహేశ్‌

బిగ్‌బాస్‌: ​​​​​​​శివజ్యోతికి దూరంగా ఉంటే బెటరేమో!

బిగ్‌బాస్‌: ఆ నలుగురిలో గెలిచేదెవరు?

నాగార్జునతో తేల్చుకుంటానన్న శ్రీముఖి!

నామినేషన్‌లో ఉన్నదెవరంటే..?

బిగ్‌బాస్‌: టాస్క్‌ అన్నాక మీద పడతారు..!