ఇంటి నుంచి సందేశాలు.. హౌస్‌మేట్స్‌ కన్నీళ్లు

6 Sep, 2019 16:58 IST|Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో కంటెస్టెంట్లు తమ ఇంటికి దూరంగా ఉంటున్నారన్న సంగతి తెలిసిందే. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా వారిలో వారే బంధాలను ఏర్పర్చుకుంటూ.. ప్రేమలు, గొడవలు, కోపాలు, అలకలతో గడిపేస్తున్నారు. మధ్యమధ్యలో బిగ్‌బాస్‌ హౌస్‌మేట్స్‌ తమ ఇంటిసభ్యులను గుర్తుకు తెచ్చుకుంటూ బాధపడతుంటారు.

అయితే నేడు బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆనంద భాష్పాలు రాలనున్నాయి. తమ ఇంటి సభ్యులు పంపిన సందేశాలను బిగ్‌బాస్‌..  తన హౌస్‌మేట్స్‌కు అందించనున్నాడు. ఇక వాటిని చదువుకుంటూ ప్రతీ ఒక కంటెస్టెంట్‌ ఆనందంతో కన్నీరుపెట్టారు. వారి కుటుంబ సభ్యులు పంపిన సందేశాలతో.. కంటెస్టెంట్ల గుండెలు బరువెక్కినట్టు తెలుస్తోంది. మరి ఎవరెవరికి ఎలాంటి సందేశాలు వచ్చాయో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాలి. ఇక బాబా భాస్కర్‌ కెప్టెన్సీలో ఇళ్లంతా సందడి మారనున్నట్లు కనిపిస్తోంది. బాబా తన కొత్త రూల్స్‌తో ఎలాంటి ఫన్‌ను క్రియేట్‌ చేస్తాడో చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌.. కెప్టెన్‌గా ఎన్నికైన బాబా భాస్కర్‌

బిగ్‌బాస్‌.. ఇక ఆమె మారదా అంటూ ఫైర్‌

చిప్పకూడు రుచి చూపించిన బిగ్‌బాస్‌

బిగ్‌బాస్‌.. దొంగలు సృష్టించిన బీభత్సం

బిగ్‌బాస్‌.. అందుకే వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీనా?

పునర్నవి-శ్రీముఖిల మాటల యుద్దం

బిగ్‌బాస్‌.. నామినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

యాంకర్‌.. హోస్ట్‌గా అదరగొట్టే శిల్పా చక్రవర్తి

ఆమె ఎవరన్నది కనుక్కోలేక పోతున్నారా!

హౌస్‌మేట్స్‌కు బిగ్‌బాస్‌ ఇచ్చిన క్యాప్షన్స్‌ ఏంటంటే..?

బిగ్‌బాస్‌.. వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఎవరంటే?

శ్రీముఖి.. చంద్రముఖిలా మారింది!

బిగ్‌బాస్‌.. రెచ్చిపోయిన హౌస్‌మేట్స్‌

ప్రతీకారం తీర్చుకునే చాన్స్‌ ఇచ్చిన రమ్యకృష్ణ

బిగ్‌బాస్‌పై ఫైర్‌ అవుతున్న నెటిజన్లు

బిగ్‌బాస్‌ హోస్ట్‌గా ‘శివగామి’

బిగ్‌బాస్‌.. రెండోసారి కెప్టెన్‌గా ఎన్నికైన వరుణ్‌

బిగ్‌బాస్‌ తన ఆదేశాల్ని మరిచిపోయారా?

బిగ్‌బాస్‌.. రాహుల్‌కు అసలు పరీక్ష

బిగ్‌బాస్‌.. ఆ ముగ్గురిలో కెప్టెన్‌ కాబోయేదెవరు?