బాబా భాస్కర్‌కు నాగ్‌ క్లాస్‌

28 Sep, 2019 19:16 IST|Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో మోస్ట్‌ ఎంటర్‌టైనింగ్‌ కంటెస్టెంట్‌ అయిన బాబా భాస్కర్‌.. ‍ప్రతీ విషయాన్ని కామెడీ చేయడమే ఆయనకు మైనస్‌గా మారేలా ఉంది. బాబా భాస్కర్‌ కాదు.. మాస్కర్‌ అంటూ పలుమార్లు నాగార్జున చెప్పుకొచ్చాడు. బయటకు వచ్చిన హౌస్‌మేట్స్‌ సైతం అదే మాట్లాడుతున్నారు. బాబా భాస్కర్‌ ఇంకా తన మాస్క్‌ తీయలేదని..సేఫ్‌ గేమ్‌ ఆడుతున్నాడని, అందరి చేత మంచి అనిపించుకోవాలని అనుకుంటున్నాడని కామెంట్లు చేస్తుంటారు.

అయితే నేటి ఎపిసోడ్‌లో నాగార్జున బాబా భాస్కర్‌కు గట్టిగానే క్లాస్‌ పీకినట్లు కనిపిస్తోంది. నామినేషన్‌ విషయంలో ప్రవర్తించిన తీరు, హౌస్‌మేట్స్‌ వెనకాల మాట్లాడిన విషయాలను ప్లే చేయించి కడిగిపారేసినట్టు విడుదలైన ప్రోమో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ప్రోమోలో ఇలానే ఉంటుంది.. తీరా షో చూస్తే అంత సీన్‌ ఉండదని నెటిజన్లు కొట్టిపారేస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పునర్నవిపై బిగ్‌బాంబ్‌ వేసిన రవి

బిగ్‌బాస్‌ హౌస్‌లో రచ్చ రచ్చే

బిగ్‌బాస్‌.. డోస్‌ పెంచిన నాగ్‌

రాహుల్‌-వరుణ్‌ గొడవను నాగ్‌ సెట్‌ చేస్తాడా?

ఎలిమినేట్‌ అయింది అతడే!

ఎట్టకేలకు శ్రీముఖి కోరిక తీరింది!

సంచలన నిజాలు బయటపెట్టిన హిమజ

బిగ్‌బాస్‌: కెప్టెన్‌ అయ్యేదెవరు?

అలీ రీఎంట్రీ.. ఆనందంలో శివజ్యోతి, శ్రీముఖి

బాబాకు అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చిన శ్రీముఖి 

అలీరెజా వస్తే.. బిగ్‌బాస్‌ చూడం!

బిగ్‌బాస్‌: అదిరిపోయే ట్విస్ట్‌.. అలీ రీఎంట్రీ!

బిగ్‌బాస్‌: వారిద్దరి మధ్య గొడవ నిజమేనా!

బిగ్‌బాస్‌: ఏంటి? కొడతావా అంటూ వరుణ్‌ ఫైర్‌!

బిగ్‌బాస్‌.. 65 రోజుల అప్‌డేట్స్‌

బాబా భాస్కర్‌, శ్రీముఖి మధ్య వార్‌!

బిగ్‌బాస్‌: శివజ్యోతి కాళ్లు పట్టుకున్న శ్రీముఖి!

శ్రీముఖిని దుమ్ముదులిపిన శివజ్యోతి

శివజ్యోతి-శ్రీముఖి.. హోరాహోరి పోరు

బిగ్‌బాస్‌: రాహుల్‌ ఈజ్‌ బ్యాక్‌

స్టేజ్‌పైన కన్నీరు పెట్టుకున్న హిమజ