అందర్నీ ఓ రౌండ్‌ వేసుకుంటోన్న నాగ్‌

10 Aug, 2019 19:14 IST|Sakshi

బిగ్‌ బాస్‌ హౌస్‌లో మూడో వారం గడిచేందుకు వచ్చింది.. మూడో వ్యక్తి కూడా వెళ్లేందుకు రంగం సిద్దమైంది. అయితే ఈ వారంలో జరిగిన టాస్క్‌.. దాంట్లో గాయపడిని రవికృష్ణ, దానికి కారణమైన శ్రీముఖిని బిగ్‌బాస్‌ నేరుగా నామినేట్‌ చేయడం.. హిమజ-అలీరెజా వాగ్వాదం హైలెట్‌గా నిలిచాయి. రవికృష్ణ విషయంలో వితిక, రాహుల్‌ స్పందించిన తీరుపై నాగ్‌ ఫైర్‌ అయ్యాడు. ఈ శనివారం నాగ్‌ కాకమీదున్నాడని.. అందరి లెక్కలు సరిచేస్తున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

దొంగలున్నారు జాగ్రత్త టాస్క్‌లో నిధిని చేజిక్కించుకునే ప్రయత్నంలో రవికృష్ణ చేతికి గాయమైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో నిధిని, డబ్బులను దాచిపెట్టే బిజీలో వితికా ఉంది. అనంతరం రవికి తగిలిన గాయాన్ని తలుచుకుని వితిక తెగ బాధపడింది. ఇదే విషయాన్ని నాగ్‌ ప్రస్తావిస్తూ.. వితికాను కడిగేశాడు. ‘రవి పట్ల నువ్వు చూపించిన కన్సర్న్‌ అండ్‌ కేర్‌ సూపర్బ్‌... నీ కేరు, కన్సర్న్‌ డబ్బులు దాచేసిన తరువాతా..?’ అంటూ ఎద్దేవా చేశాడు. ఈ వారంలో తమన్నా రవికృష్ణను ఏవిధంగా హింసించిందో అందరికీ తెలిసిందే. మగాడివేనా రా.. పప్పుగాడు అంటూ కించపరిచే విదంగా తమన్నా వ్యవహరించింది. అది చాలా తప్పంటూ తమన్నాను హెచ్చరించాడు. ఇక రాహుల్‌ ఉపయోగించే భాష, పదాలపైన నాగ్‌ అభ్యంతరం తెలిపాడు. ఇలా ఇంటి సభ్యులందర్నీ దారిలో పెట్టడానికి నాగ్‌ కఠినంగా వ్యవహరిస్తున్నట్లు కనపడుతోంది. రెండు వారాలుగా ఎంటర్‌టైన్‌ చేస్తూ.. సుతిమెత్తగా హెచ్చరిస్తూ వస్తోన్న నాగ్‌.. ఈ సారి మాత్రం ఇంటిసభ్యులను కంట్రోల్‌లో పెట్టే విధంగా స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వారికి హౌస్‌లో ఉండే అర్హత లేదు : అషూ

నాగార్జున పేరును మార్చిన బాబా భాస్కర్‌

బిగ్‌బాస్‌.. అషూ ఎలిమినేటెడ్‌!

బిగ్‌బాస్‌.. వరుణ్‌కు వితికా శత్రువా?

బిగ్‌బాస్‌.. ఎలిమినేట్‌ అయింది ఆమేనా?

బాబా.. ఇది కామెడీ కాదు సీరియస్‌ : నాగ్‌

సీక్రెట్‌ టాస్క్‌లో ఓడిన హిమజ

గొడవలు పెట్టేందుకు.. బిగ్‌బాస్‌ రంగంలోకి దిగాడా?

బిగ్‌బాస్‌.. అది సీక్రెట్‌ టాస్కా?

‘ఇరగ’ దీసిన పునర్నవి.. ‘జిగేల్‌’మనిపించిన అషూ

బిగ్‌బాస్‌.. కెప్టెన్‌గా ఎన్నికైన శివజ్యోతి

బాబా భాస్కర్‌-అలీ వ్యవహారం ముదురుతోందా?

బిగ్‌బాస్‌.. అలీరెజాపై మహేష్‌ ఫైర్‌

కన్నీరు పెట్టిన బాబా.. ఓదార్చిన శ్రీముఖి

బిగ్‌బాస్‌.. కంటతడి పెడుతున్న బాబా భాస్కర్‌

బిగ్‌బాస్‌.. రాహుల్‌కు పునర్నవి షాక్‌!

రోహిణి అవుట్‌.. వెక్కి వెక్కి ఏడ్చిన శివజ్యోతి

బిగ్‌బాస్‌.. ఓట్లు తక్కువ వచ్చినా సేవ్‌!

బిగ్‌బాస్‌.. రోహిణి ఎలిమినేటెడ్‌!

శ్రీముఖికి.. లౌడ్‌ స్పీకర్‌ అవార్డు

పునర్నవి, రాహుల్‌కు క్లాస్‌ పీకుతున్న నాగ్‌

ఈ వారం ‘బిగ్‌’ సర్‌ప్రైజ్‌ ఉందా?

‘అందరికీ రాఖీ శుభాకాంక్షలు.. రాహుల్‌కు తప్ప’