బిగ్‌బాస్‌.. హోస్ట్‌గా నాని!

8 Sep, 2019 16:19 IST|Sakshi

బిగ్‌బాస్‌ రెండో సీజన్‌లో నాని తన హోస్ట్‌తో ఆకట్టుకున్నాడు. మొదటి సీజన్‌తో పోలిస్తే.. రెండో సీజన్‌ కాస్త వెనకబడింది. దీంతో నాని హోస్టింగ్‌పై కొన్ని విమర్శలు వచ్చాయి. దీంతో మూడో సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించనని ముందే తేల్చి చెప్పేశాడు. ఇక మూడో సీజన్‌కు సంబంధించి కింగ్‌ నాగార్జున తనదైన స్టైల్‌తో ముందుకు నడిపిస్తున్నాడు. గత వారం తన పుట్టిన రోజు వేడుకల కారణంగా హోస్టింగ్‌ చేయలేకపోయాడు. దీంతో రమ్యకృష్ణ హోస్ట్‌గా మెరిసింది. హౌస్‌మేట్స్‌తో పాటు ఆడియెన్స్‌ను మెప్పించింది.

ఇక ఈ వారం నాగార్జున వచ్చేశాడు. శనివారం నాటి ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులపై కొన్ని ఫిర్యాదులు చేశాడు. వాటి సరిచేసుకోమని సలహా ఇచ్చాడు. ఇక నేటి ఎపిసోడ్‌లో నాగ్‌తో పాటు నాని కూడా హోస్ట్‌గా వ్యవహరించబోతోన్నట్లు తెలుస్తోంది. గ్యాంగ్‌ లీడర్‌ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బిగ్‌బాస్‌ స్టేజ్‌పై ఎంటర్‌టైన్‌ చేయడానికి వచ్చిన నాని.. పనిలోపనిగా హోస్టింగ్‌ కూడా చేయనున్నాడు. ఈ సండేను ఫండే చేయడానికి నాగార్జున, నాని ఇద్దరు కలిసి ఎంటర్‌టైన్‌ చేయనున్నారు. ఒక స్టేజ్‌ ఇద్దరు హోస్ట్‌లు ఇక పండగే. మరి వీరిద్వయం హౌస్‌మేట్స్‌తో కలిసి చేసే అల్లరి చూడాలంటే ఇంకొన్ని గంటలు ఆగాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రేమ విషయం బయటపెట్టిన పునర్నవి

బిగ్‌బాస్‌.. రాహుల్‌పై పునర్నవి ఫిర్యాదు

బిగ్‌బాస్‌.. కన్నీరు పెట్టిన శిల్పా

బిగ్‌షాక్‌.. అలీరెజా అవుట్‌!

హౌస్‌మేట్స్‌ను నిలదీసిన నాగ్‌!

బిగ్‌బాస్‌.. పునర్నవికి ప్రపోజ్‌ చేసిన రాహుల్‌

పెళ్లి చేసుకో.. అంటూ పునర్నవికి సలహా!

ఇంటి నుంచి సందేశాలు.. హౌస్‌మేట్స్‌ కన్నీళ్లు

బిగ్‌బాస్‌.. కెప్టెన్‌గా ఎన్నికైన బాబా భాస్కర్‌

బిగ్‌బాస్‌.. ఇక ఆమె మారదా అంటూ ఫైర్‌

చిప్పకూడు రుచి చూపించిన బిగ్‌బాస్‌

బిగ్‌బాస్‌.. దొంగలు సృష్టించిన బీభత్సం

బిగ్‌బాస్‌.. అందుకే వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీనా?

పునర్నవి-శ్రీముఖిల మాటల యుద్దం

బిగ్‌బాస్‌.. నామినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

యాంకర్‌.. హోస్ట్‌గా అదరగొట్టే శిల్పా చక్రవర్తి

ఆమె ఎవరన్నది కనుక్కోలేక పోతున్నారా!

హౌస్‌మేట్స్‌కు బిగ్‌బాస్‌ ఇచ్చిన క్యాప్షన్స్‌ ఏంటంటే..?

బిగ్‌బాస్‌.. వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఎవరంటే?

శ్రీముఖి.. చంద్రముఖిలా మారింది!

బిగ్‌బాస్‌.. రెచ్చిపోయిన హౌస్‌మేట్స్‌