బిగ్‌బాస్‌.. ప్రోమో ఎక్కడ్రా అంటూ ఫైర్‌

21 Sep, 2019 17:29 IST|Sakshi

బిగ్‌బాస్‌ షో కంటే ప్రోమోలకే ఎక్కువ మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. ఎందుకంటే ప్రోమోను ఎడిట్‌ చేసే అంత అందంగా.. షోను కూడా మల్చలేకపోతున్నారని మొదట్నుంచీ కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రోమోలో ఉన్నంత సీన్‌.. తీరా ఎపిసోడ్‌లో ఉండదంటూ వీక్షకులు ముందే ఓ అభిప్రాయానికి వచ్చేస్తున్నారు. అందుకే ప్రోమోలనైనా చూసి ఆనంద పడదామని కొందరు అనుకుంటున్నారు.

రోజూ కనీసం మూడు నాలుగైదు ప్రోమోలనైనా రిలీజ్‌చేస్తుంటుంది బిగ్‌బాస్‌ బృందం. ఇక వీకెండ్‌లో అయితే వీటి హడావిడి చెప్పనక్కర్లేదు. ఎపిసోడ్‌లో ఉండేది కొంచెమే అయినా.. ప్రోమోలతో వాటిపైన హైప్‌ పెంచే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఈ వీకెండ్‌కు సంబంధించి ఇంతవరకు ఎలాంటి ప్రోమోను విడుదల చేయలేదు. దీంతో ప్రోమో లవర్స్‌.. ఈ విషయంపై గుర్రుగా ఉన్నారు. ప్రోమో ఎక్కడ్రా అంటూ ఫైర్‌ అవుతున్నారు. మరి వీరి విన్నపం మేరకు ఏదైనా ప్రోమోను త్వరగా విడుదల చేస్తారో లేదో చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హిమజ అవుట్‌.. అసలేం జరుగుతోందంటే?

డబుల్‌ ఎలిమినేషన్‌.. రాహుల్‌ అవుట్‌!

హిమజ వ్యవహారంపై నెటిజన్లు ఫైర్‌

బిగ్‌బాస్‌ : రవిపై ట్రోలింగ్‌.. అది నిజం కాదు

బిగ్‌బాస్‌ సీజన్‌–4 వ్యాఖ్యాత ఎవరు?

బిగ్‌బాస్‌.. వారి మధ్య చిచ్చుపెట్టేశాడు!

బిగ్‌బాస్‌: ఇంటి సభ్యులందరికీ బిగ్‌ షాక్‌!

ఇంటిసభ్యులందరినీ ఏడిపించిన బిగ్‌బాస్‌

ఈ మాత్రం దానికి బిగ్‌బాస్‌ షో అవసరమా!

రాహుల్‌తో రిలేషన్‌షిప్‌ లీక్‌ చేసిన పునర్నవి

బిగ్‌బాస్‌: గొడవలు పెట్టడం ఎలా?

శివజ్యోతిని ఎమోషనల్‌గా ఆడుకుంటున్నారా?

బిగ్‌బాస్‌.. హిమజ కావాలనే చేసిందా?

కౌశల్‌ ఇంకా అదే భ్రమలో ఉన్నాడా?

రాహుల్‌ కోసం పునర్నవి అంత పని చేస్తుందా..?

నో ఎలిమినేషన్ ఓన్లీ రీఎంట్రీ!

బిగ్‌బాస్‌.. వైరల్‌ అవుతున్న ముద్దు సన్నివేశం

రాహుల్‌ను ముద్దు పెట్టుకున్న పునర్నవి

బిగ్‌బాస్‌ను వేడుకుంటున్న హిమజ

రాహుల్‌ కోసం పునర్నవి ఎంతపని చేసిందంటే..?

శ్రీముఖికి షాక్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌

శ్రీముఖి.. అవకాశవాది : శిల్పా