బిగ్‌బాస్‌ను వేడుకుంటున్న హిమజ

16 Sep, 2019 20:06 IST|Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో తొమ్మిదో వారానికి గానూ చేపట్టే నామినేషన్‌ ప్రక్రియ ఆసక్తికరంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ వారంలో ఎవరు నామినేషన్స్‌లోకి వస్తారన్నది చూడాలి. ఎందుకంటే ఈ వారంలో నామినేషన్‌ నుంచి తప్పించుకోవాలంటే.. ఎదుటి కంటెస్టెంట్‌ బిగ్‌బాస్‌ చెప్పిన టాస్క్‌ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో హిమజ కోసం వరుణ్‌ సందేశ్‌ చాలానే కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది.

హిమజ నామినేషన్స్‌ నుంచి తప్పించుకోవాలంటే.. వరుణ్‌ సందేశ్‌ ఓ టాస్క్‌ చేయాలని బిగ్‌బాస్‌ ఆదేశించినట్లు తెలుస్తోంది. బురదలో కూర్చొవాలనే టాస్క్‌ను వరుణ్‌ అతి కష్టం మీద చేస్తూ ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో వితికా భోరున ఏడ్చినట్లు తెలుస్తోంది. అయితే వరుణ్‌ అంతగా బాధపడటం చూసిన హిమజ.. తాను నేరుగా నామినేట్‌ అవుతానని బిగ్‌బాస్‌కు చెప్పుకొచ్చింది. ఇక మరి హిమజ నేరుగా నామినేట్‌ అయ్యిందా? మధ్యలోనే వరుణ్‌ టాస్క్‌ను వదిలేయాల్సి వచ్చిందా? అన్నది తెలియాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నో ఎలిమినేషన్ ఓన్లీ రీఎంట్రీ!

బిగ్‌బాస్‌.. వైరల్‌ అవుతున్న ముద్దు సన్నివేశం

రాహుల్‌ను ముద్దు పెట్టుకున్న పునర్నవి

రాహుల్‌ కోసం పునర్నవి ఎంతపని చేసిందంటే..?

శ్రీముఖికి షాక్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌

శ్రీముఖి.. అవకాశవాది : శిల్పా

బిగ్‌బాస్‌.. పునర్నవిపై రాహుల్‌ పాట

రాహుల్‌-పునర్నవిల ఫ్రెండ్‌షిప్‌ బ్రేకప్‌

స్టేజ్‌ పైనే షూ పాలిష్‌ చేసిన నాగ్‌

‘శ్రీముఖి.. నువ్వు ఈ హౌస్‌కు బాస్‌ కాదు’

పీకలదాక కోపం ఉందంటోన్న నాగ్‌

బిగ్‌బాస్‌.. శిల్పా ఎలిమినేటెడ్‌!

డిన్నర్‌ పార్టీ ఇచ్చిన బిగ్‌బాస్‌

మహేష్‌ను ఎలిమినేట్‌ చేసిన బిగ్‌బాస్‌!

బిగ్‌బాస్‌.. కన్ఫెషన్‌ రూమ్‌లో కష్టపడుతున్నారేంటి?

బిగ్‌బాస్‌.. శ్రీముఖి-వరుణ్‌ మధ్య గొడవ

బిగ్‌బాస్‌.. పునర్నవిపై రాహుల్‌ సీరియస్‌

బిగ్‌బాస్‌ దెబ్బకు దిగొచ్చిన పునర్నవి

బిగ్‌బాస్‌.. రాహుల్‌ మళ్లీ రీచార్జ్‌ చేస్తాడా?