బిగ్‌బాస్‌.. రాహుల్‌పై పునర్నవి ఫిర్యాదు

7 Sep, 2019 20:19 IST|Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో రెండు జంటలు ఉన్నాయని సోషల్‌ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తుంటారు. వరుణ్‌-వితికా ఓ జంట అయితే.. రాహుల్‌-పునర్నవి మరో జంట అని ఫన్నీ కామెంట్లు వైరల్‌ అవుతుంటాయి. వీరిద్దరి మధ్య జరిగే సంభాషణ, వీరిద్దరి వ్యవహారంపై సోషల్‌ మీడియాలో మీమ్స్‌ తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి.

మొన్నటి ఎపిసోడ్‌లో రాహుల్‌ జైల్లో బంధీగా ఉన్నప్పుడు.. పునర్నవి జైలు వద్దకు వచ్చి రాత్రంతా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంది. ఇక అక్కడ వ్యక్తిగత విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఉదయాన్నే రాహుల్‌ను నిద్రలేపే ప్రయత్నం చేసింది పునర్నవి. ఈ పిచ్చిది ఇలానే వాగుతది అని సరదాగానే అన్నా.. పునర్నవి మాత్రం అలిగి వెళ్లిపోయి కన్నీరు పెట్టుకుంది. 

ఇదే విషయమై పునర్నవి రాహుల్‌పై ఫిర్యాదు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వాటికి రాహుల్‌ కూడా ఫన్నీగా జవాబులిచ్చాడు. ఇలాంటివే ఎందుకు టెలికాస్ట్‌ అవుతాయి.. ఆమె అన్న మాటల్ని చూపించడం లేదు.. నేను అన్న మాటల్నే చూపిస్తున్నారంటూ వాపోయాడు. ఇక దీంతో హౌస్‌లో నవ్వులు పూశాయి. మరి పునర్నవి ఫిర్యాదుకు నాగ్‌ ఏవిధంగా స్పందిస్తాడో చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌.. కన్నీరు పెట్టిన శిల్పా

బిగ్‌షాక్‌.. అలీరెజా అవుట్‌!

హౌస్‌మేట్స్‌ను నిలదీసిన నాగ్‌!

బిగ్‌బాస్‌.. పునర్నవికి ప్రపోజ్‌ చేసిన రాహుల్‌

పెళ్లి చేసుకో.. అంటూ పునర్నవికి సలహా!

ఇంటి నుంచి సందేశాలు.. హౌస్‌మేట్స్‌ కన్నీళ్లు

బిగ్‌బాస్‌.. కెప్టెన్‌గా ఎన్నికైన బాబా భాస్కర్‌

బిగ్‌బాస్‌.. ఇక ఆమె మారదా అంటూ ఫైర్‌

చిప్పకూడు రుచి చూపించిన బిగ్‌బాస్‌

బిగ్‌బాస్‌.. దొంగలు సృష్టించిన బీభత్సం

బిగ్‌బాస్‌.. అందుకే వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీనా?

పునర్నవి-శ్రీముఖిల మాటల యుద్దం

బిగ్‌బాస్‌.. నామినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

యాంకర్‌.. హోస్ట్‌గా అదరగొట్టే శిల్పా చక్రవర్తి

ఆమె ఎవరన్నది కనుక్కోలేక పోతున్నారా!

హౌస్‌మేట్స్‌కు బిగ్‌బాస్‌ ఇచ్చిన క్యాప్షన్స్‌ ఏంటంటే..?

బిగ్‌బాస్‌.. వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఎవరంటే?

శ్రీముఖి.. చంద్రముఖిలా మారింది!

బిగ్‌బాస్‌.. రెచ్చిపోయిన హౌస్‌మేట్స్‌

ప్రతీకారం తీర్చుకునే చాన్స్‌ ఇచ్చిన రమ్యకృష్ణ

బిగ్‌బాస్‌పై ఫైర్‌ అవుతున్న నెటిజన్లు