బిగ్‌బాస్‌.. పునర్నవిపై రాహుల్‌ పాట

15 Sep, 2019 20:26 IST|Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎనిమిదో వారం గడిచిపోయేందుకు వచ్చేసింది. నిన్నటి వీకెండ్‌ ఎపిసోడ్‌లో అందరి లెక్కలు సరిచేసిన నాగ్‌.. విశ్వరూపం చూపించాడు. మొదటిసారిగా..  ఇంటి సభ్యులపై ఆ రేంజ్‌లో ఫైర్‌ అయ్యాడు. బిగ్‌బాస్‌నే ఎదిరించడం, టాస్క్‌లను నిందించడం లాంటి అంశాలపై బిగ్‌బాస్‌ నిర్వాహకబృందం కూడా సీరియస్‌ అయినట్లు కనిపిస్తోంది. అందుకు నాగ్‌ కూడా హౌస్‌మేట్స్‌ మీద విరుచుకపడాల్సి వచ్చింది.

అయితే నేటి ఎపిసోడ్‌లో సండ్‌ ఫండేగా మారనున్నట్లు కనిపిస్తోంది. హౌస్‌ అంతా సందడి నెలకొనన్నుట్లు తెలుస్తోంది. ఇంటి సభ్యులకు ఇచ్చిన టాస్క్‌ను ఇరగదీస్తున్నట్లు కనిపిస్తోంది. శ్రీముఖికి ఇచ్చిన టాస్క్‌లో నాగార్జునను తన భాయ్‌ఫ్రెండ్‌గా మార్చేసుకుంది. ఇక రాహుల్‌-పునర్నవిల మధ్య నిన్న గొడవ జరగడం.. పునర్నవి కంటతడి పెట్టడం.. స్నేహం ఇక్కడితోనే కట్‌ అని చెప్పడం అందరికీ తెలిసిందే. అయితే నేటి ఎపిసోడ్‌ రాహుల్‌ చేత ఓ పాట పాడించి.. పున్నును కూల్‌ చేసేందుకు టాస్క్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాహుల్‌ పాడిన ఈ పాటతో పునర్నవి మామూలు స్థితికి వచ్చిందా? లేదా అన్నది చూడాలి. ఇక నేటి ఎపిసోడ్‌లో ఎలిమినేషన్‌కు గురైన వ్యక్తి శిల్పా చక్రవర్తి అంటూ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రాహుల్‌-పునర్నవిల ఫ్రెండ్‌షిప్‌ బ్రేకప్‌

స్టేజ్‌ పైనే షూ పాలిష్‌ చేసిన నాగ్‌

‘శ్రీముఖి.. నువ్వు ఈ హౌస్‌కు బాస్‌ కాదు’

పీకలదాక కోపం ఉందంటోన్న నాగ్‌

బిగ్‌బాస్‌.. శిల్పా ఎలిమినేటెడ్‌!

డిన్నర్‌ పార్టీ ఇచ్చిన బిగ్‌బాస్‌

మహేష్‌ను ఎలిమినేట్‌ చేసిన బిగ్‌బాస్‌!

బిగ్‌బాస్‌.. కన్ఫెషన్‌ రూమ్‌లో కష్టపడుతున్నారేంటి?

బిగ్‌బాస్‌.. శ్రీముఖి-వరుణ్‌ మధ్య గొడవ

బిగ్‌బాస్‌.. పునర్నవిపై రాహుల్‌ సీరియస్‌

బిగ్‌బాస్‌ దెబ్బకు దిగొచ్చిన పునర్నవి

బిగ్‌బాస్‌.. రాహుల్‌ మళ్లీ రీచార్జ్‌ చేస్తాడా?

బిగ్‌బాస్‌.. అయ్యో పాపం అంటూ రవికి ఓదార్పు!

బిగ్‌బాస్‌ హౌజ్‌లో కూతురిపై తండ్రి ఆగ్రహం

పునర్నవి డేరింగ్‌.. బిగ్‌బాస్‌పైనే తిరుగుబాటు!

బిగ్‌బాస్‌.. రవిని బురిడీ కొట్టించిన బాబా

బిగ్‌బాస్.. హత్యకు గురైన హౌస్‌మేట్స్‌!

బిగ్‌బాస్‌.. శ్రీముఖికి యాంకర్‌ రవి షాక్‌!

బిగ్‌బాస్‌.. భయపడే శ్రీముఖి అలా చేసిందట!

బిగ్‌బాస్‌కు వార్నింగ్‌ ఇచ్చిన పునర్నవి