బిగ్‌షాక్‌.. రాహుల్‌ ఫేక్ ఎలిమినేషన్‌

21 Sep, 2019 22:17 IST|Sakshi

తొమ్మిదో వారంలో బిగ్‌బాస్‌ గట్టి షాక్‌ ఇచ్చాడు. డబుల్‌ ఎలిమినేషన్‌ అని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇంతవరకు ఎనిమిది వారాల్లో ఏడు ఎలిమినేషన్లు జరగ్గా.. ఒక వారం ఎలిమినేషన్‌ ప్రక్రియను రద్దు చేశాడు. అయితే ఈ తొమ్మిదో వారంలో అక్కడి లెక్కను ఈసారి డబుల్‌ ఎలిమినేషన్‌తో సరి చేసినట్టు కనిపిస్తోంది.

తొమ్మిదో వారానికి గానూ హిమజ, మహేష్‌, రాహుల్‌ నామినేట్‌ అయిన సంగతి తెలిసిందే. ఇక డబుల్‌ ధమాకా ఆఫర్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌.. శనివారం ఒకర్ని, ఆదివారం మరొకర్ని ఇంటికి పంపించాలని నిర్ణయించుకున్నాడు. ఇక నేడు రాహుల్‌ ఎలిమినేట్‌ అయినట్టు నాగ్‌ ప్రకటించాడు. అయితే బయటకు వచ్చిన రాహుల్‌తో ఇదంతా ఫేక్‌ ఎలిమినేషన్‌ అని చెప్పి పెద్ద షాక్‌ ఇచ్చాడు. ఇదంతా బిగ్‌బాస్‌ ఆడించిన ఆట అంటూ... రాహుల్‌కు సీక్రెట్‌ రూమ్‌కు వెళ్లాలని తెలిపాడు. బిగ్‌బాస్‌ తదుపరి ఆదేశాల వరకు ఎదరుచూడాలని తెలిపాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌: రాహుల్‌ ఈజ్‌ బ్యాక్‌

స్టేజ్‌పైన కన్నీరు పెట్టుకున్న హిమజ

బిగ్‌బాస్‌లో.. గద్దలకొండ గణేష్‌

బిగ్‌బాస్‌.. సీక్రెట్‌ రూమ్‌లోకి రాహుల్‌

హిమజ అవుట్‌.. అసలేం జరుగుతోందంటే?

డబుల్‌ ఎలిమినేషన్‌.. రాహుల్‌ అవుట్‌!

బిగ్‌బాస్‌.. ప్రోమో ఎక్కడ్రా అంటూ ఫైర్‌

హిమజ వ్యవహారంపై నెటిజన్లు ఫైర్‌

బిగ్‌బాస్‌ : రవిపై ట్రోలింగ్‌.. అది నిజం కాదు

బిగ్‌బాస్‌ సీజన్‌–4 వ్యాఖ్యాత ఎవరు?

బిగ్‌బాస్‌.. వారి మధ్య చిచ్చుపెట్టేశాడు!

బిగ్‌బాస్‌: ఇంటి సభ్యులందరికీ బిగ్‌ షాక్‌!

ఇంటిసభ్యులందరినీ ఏడిపించిన బిగ్‌బాస్‌

ఈ మాత్రం దానికి బిగ్‌బాస్‌ షో అవసరమా!

రాహుల్‌తో రిలేషన్‌షిప్‌ లీక్‌ చేసిన పునర్నవి

బిగ్‌బాస్‌: గొడవలు పెట్టడం ఎలా?

శివజ్యోతిని ఎమోషనల్‌గా ఆడుకుంటున్నారా?

బిగ్‌బాస్‌.. హిమజ కావాలనే చేసిందా?

కౌశల్‌ ఇంకా అదే భ్రమలో ఉన్నాడా?

రాహుల్‌ కోసం పునర్నవి అంత పని చేస్తుందా..?

నో ఎలిమినేషన్ ఓన్లీ రీఎంట్రీ!

బిగ్‌బాస్‌.. వైరల్‌ అవుతున్న ముద్దు సన్నివేశం

రాహుల్‌ను ముద్దు పెట్టుకున్న పునర్నవి