బిగ్‌బాస్‌ హోస్ట్‌గా ‘శివగామి’

31 Aug, 2019 16:22 IST|Sakshi

బిగ్‌బాస్‌ ఆరో వారాంతంలో రాజమాత శివగామి హోస్ట్‌గా వ్యవహరించనుంది. బిగ్‌బాస్‌ రాజ్యాన్ని చక్కదిద్దేందుకు శివగామి అధికారాన్ని చేపట్టింది. ఈ వీకెండ్‌లో హోస్ట్‌గా వచ్చి.. ఇంటి సభ్యులతో పాటు, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేందుకు రమ్యకృష్ణ రెడీ అయింది. నాగార్జున విదేశాల్లో ఉండటంతో ఈ వీకెండ్‌ను ఓ స్పెషల్‌ గెస్ట్‌చే నిర్వహిస్తారనే వార్తలు వైరల్‌ అయినా.. అవన్నీ రూమర్సే అని కొట్టిపారేశారు. 

చివరకు అవే నిజమయ్యాయి. రాజు దూరంగా ఉన్నప్పుడు.. రాణి వచ్చిందంటూ రిలీజ్‌ చేసిన ప్రోమో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీంతో ఈ వీకెండ్‌ ఎలా ఉండబోతుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే నా మాట.. నా మాటే శాసనం అని తనశైలిలో చెప్పిన డైలాగ్‌ హైలెట్‌గా నిలిచింది. ఈ వారం ఎలిమినేషన్‌ ఉండబోదని మరో టాక్‌ వినిపిస్తోంది. మరి నేటి ఎపిసోడ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ ఏరేంజ్‌లో ఉంటుందో చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌పై ఫైర్‌ అవుతున్న నెటిజన్లు

బిగ్‌బాస్‌.. రెండోసారి కెప్టెన్‌గా ఎన్నికైన వరుణ్‌

బిగ్‌బాస్‌ తన ఆదేశాల్ని మరిచిపోయారా?

బిగ్‌బాస్‌.. రాహుల్‌కు అసలు పరీక్ష

బిగ్‌బాస్‌.. ఆ ముగ్గురిలో కెప్టెన్‌ కాబోయేదెవరు?

బిగ్‌బాస్‌.. డైరెక్షన్‌ చేస్తోన్న బాబా భాస్కర్‌

బిగ్‌బాస్‌.. రాహుల్‌ను ఓదారుస్తున్న నెటిజన్లు

హౌస్‌మేట్స్‌కు చుక్కలు చూపించిన బాబా భాస్కర్‌

బిగ్‌బాస్‌ 3: తెరపైకి కొత్త వివాదం!

బిగ్‌బాస్‌: రాహుల్‌ ఫ్లాష్‌బ్యాక్‌.. ప్చ్‌ పాపం!

బిగ్‌బాస్‌: పునర్నవి లవ్‌ ట్రాక్‌ రాహుల్‌తో కాదా?

బిగ్‌బాస్‌.. ఆ ముగ్గురికి షాక్‌

భార్యాభర్తల మధ్య గొడవ సీక్రెట్‌ టాస్క్‌లో భాగమా?

బిగ్‌బాస్‌.. మహేష్‌ స్ట్రాటజీపై కామెంట్స్‌

బిగ్‌బాస్‌.. ఏయ్‌ సరిగా మాట్లాడురా అంటూ అలీ ఫైర్‌

బిగ్‌బాస్‌.. నామినేషన్స్‌లో ఉన్నది ఎవరంటే?

బిగ్‌బాస్‌.. ఆ నలుగురు విడిపోనున్నారా?

బిగ్‌బాస్‌.. రాహుల్‌ ప్రతీకారం తీర్చుకోనున్నాడా?

బిగ్‌బాస్‌ నిర్వాహకులతో మాకు ఆ సమస్య లేదు! 

వారికి హౌస్‌లో ఉండే అర్హత లేదు : అషూ

నాగార్జున పేరును మార్చిన బాబా భాస్కర్‌