శివజ్యోతి-శ్రీముఖి.. హోరాహోరి పోరు

23 Sep, 2019 19:35 IST|Sakshi

బిగ్‌బాస్‌లో పదోవారానికిగానూ నామినేషన్‌ ప్రక్రియను చేపట్టాడు. నామినేషన్‌ ప్రాసెస్‌ను గత సీజన్స్‌లో కంటే భిన్నంగా చేపడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి కూడా కన్ఫెషన్‌ రూమ్‌కు దూరంగానే చేపట్టనున్నాడు. దీనిలో భాగంగా ఇద్దరి మధ్య చిచ్చు పెట్టనున్నట్లు తెలుస్తోంది. జంటలుగా విడగొట్టి.. నామినేషన్‌లోకి పంపించనున్నాడు. అయితే వారిద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే సేవ్‌ అవుతారనే కండీషన్‌ పెట్టినట్టు కనిపిస్తోంది.

ఈ క్రమంలో శివజ్యోతి-శ్రీముఖిల మధ్య భీకర మాటల పోరు జరగనున్నట్లు తాజాగా రిలీజ్‌ చేసిన ప్రోమో ద్వారా తెలుస్తోంది. ఏడుస్తూ ఉంటావని అదే వీక్‌నెస్‌ అంటూ శ్రీముఖి నామినేట్‌ చేయగా.. ఎదుటి వారి కాన్ఫిడెన్స్‌ను చంపి గేమ్‌ ఆడేదానివంటూ శివజ్యోతి ఫైర్‌ అయినట్టుంది. ఇక వీరిద్దరి మాటల యుద్దంలో ఎవరు గెలుస్తారో చూడాలి. ఈ ఇద్దరిలో సేవ్‌ అయ్యేదెవరు? నామినేట్‌ అయ్యేదెవరో చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌: అదిరిపోయే ట్విస్ట్‌.. అలీ రీఎంట్రీ!

బిగ్‌బాస్‌: వారిద్దరి మధ్య గొడవ నిజమేనా!

బిగ్‌బాస్‌: ఏంటి? కొడతావా అంటూ వరుణ్‌ ఫైర్‌!

బిగ్‌బాస్‌.. 65 రోజుల అప్‌డేట్స్‌

బాబా భాస్కర్‌, శ్రీముఖి మధ్య వార్‌!

బిగ్‌బాస్‌: శివజ్యోతి కాళ్లు పట్టుకున్న శ్రీముఖి!

శ్రీముఖిని దుమ్ముదులిపిన శివజ్యోతి

బిగ్‌బాస్‌: రాహుల్‌ ఈజ్‌ బ్యాక్‌

స్టేజ్‌పైన కన్నీరు పెట్టుకున్న హిమజ

బిగ్‌బాస్‌లో.. గద్దలకొండ గణేష్‌

బిగ్‌బాస్‌.. సీక్రెట్‌ రూమ్‌లోకి రాహుల్‌

బిగ్‌షాక్‌.. రాహుల్‌ ఫేక్ ఎలిమినేషన్‌

హిమజ అవుట్‌.. అసలేం జరుగుతోందంటే?

డబుల్‌ ఎలిమినేషన్‌.. రాహుల్‌ అవుట్‌!

బిగ్‌బాస్‌.. ప్రోమో ఎక్కడ్రా అంటూ ఫైర్‌

హిమజ వ్యవహారంపై నెటిజన్లు ఫైర్‌

బిగ్‌బాస్‌ : రవిపై ట్రోలింగ్‌.. అది నిజం కాదు

బిగ్‌బాస్‌ సీజన్‌–4 వ్యాఖ్యాత ఎవరు?

బిగ్‌బాస్‌.. వారి మధ్య చిచ్చుపెట్టేశాడు!