స్టార్ డైరెక్టర్ అకౌంట్ హ్యాక్..

29 Mar, 2018 15:21 IST|Sakshi
స్టార్ డైరెక్టర్ అలీ అబ్బాస్‌ జాఫర్‌

సాక్షి, ముంబై : సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలు తరచుగా హ్యాకింగ్‌కు గురవుతుంటాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అలీ అబ్బాస్‌ జాఫర్‌ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది. ఈ విషయాన్ని ఆయన ట్వీటర్ ద్వారా తెలుపుతూ.. 'ఎవరో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు. ప్రస్తుతం అంతా ఒకే. మరో విషయం ఏంటంటే.. నాకు స్నాప్‌చాట్ అకౌంట్ లేదు. నాపేరుతో స్నాప్‌చాట్ ఖాతా ఎవరైనా నిర్వహిస్తున్నారంటే హ్యాకర్ అని గుర్తించాలంటూ' డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ ట్వీట్‌లో రాసుకొచ్చారు.  

సల్మాన్‌ ఖాన్ హీరోగా సినిమాలు తీసి రికార్డు వసూళ్లు రాబట్టిన దర్శకుడే ఈ అలీ అబ్బాస్ జాఫర్. 2017లో అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్‌ చిత్రంగా టైగర్‌ జిందా హై’ రికార్డులకెక్కింది. సల్మాన్, అలీ అబ్బాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘టైగర్‌ జిందా హై’ ,  ‘సుల్తాన్’‌, మూవీలు ఘన విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి ‘భరత్‌’  అనే సినిమా కోసం కలిసి పనిచేస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!

తమిళంలో నిన్ను కోరి

మహా సముద్రంలో...

స్పీడ్‌ పెరిగింది

బైలంపుడి ట్రైలర్‌ చాలా బాగుంది

రాముడు లంకకు వెళ్లొస్తే...

వనవాసం పెద్ద హిట్‌ అవుతుంది

ఆగస్టులో ఆరంభం?

అంతకన్నా ఏం కావాలి?

మూవీ రివ్యూ: స్ఫూర్తినింపే ‘సూపర్‌ 30’

నేచురల్‌ యాక్టర్‌ అంటున్నారు : ఆన్య సింగ్‌

సూపర్‌ 30కి సూపర్బ్‌ కలెక్షన్లు

‘రౌడీ’ తమ్ముడి రెండో సినిమా!

టెన్షన్‌ పడుతున్న ‘సాహో’ టీం

పుకార్లపై క్లారిటీ ఇచ్చిన పోసాని

అదే కాదు.. చాలా చేశాను : నిధి అగర్వాల్‌

అమలాపాల్‌ ‘నగ్నసత్యాలు’  

4జి ఉంటేనే సినిమా ఒప్పుకుంటా: ఇషా

అది మా అందరి వైఫల్యం

ఆగస్టులో ఎవరు

జాన్‌ ఎటాక్‌

ఫలితాన్ని ప్రేక్షకులే నిర్ణయిస్తారు

నిర్మాణం అంటే రోజుకో పెళ్లి చేసినట్టే

విశ్రాంతి లేదు

అంతా ఆశ్చర్యమే!

భార్య భయపెడితే?

స్వచ్ఛమైన ప్రేమకథను కాలుష్యం చేయలేదు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!

తమిళంలో నిన్ను కోరి

మహా సముద్రంలో...